PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-d349413a-b90a-4130-be7f-501b9e69e521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-d349413a-b90a-4130-be7f-501b9e69e521-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం సాగుతోంది. తొలి రౌండ్లలోనే టీడీపీ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా తెలిసాయి. ప్రస్తుతం ఇప్పుడు టిడిపి దగ్గర దగ్గర 130 సీట్లు గెలుచుకుంటూ ఉంది. ఇక బీజేపీ, జనసేన అభ్యర్థుల సీట్లు కూడా కలుపుకుంటే 150 దాకా ఎన్‌డీఏ కూటమి విన్ అయ్యే ఛాన్స్ లేదు స్పష్టంగా కనిపిస్తున్నాయి పోయినసారి రిజల్ట్ ఈసారి పూర్తిగా చెప్పుకోవచ్చు. ycp {#}Nijam;Nara Bhuvaneshwari;Nara Lokesh;Narendra Modi;Janasena;YCP;CBN;Andhra Pradesh;Jagan;TDP;Wife;Loksabhaకుటుంబాల్ని వీధికి లాగోద్దు.. విధికి సమాధానం చెప్పాల్సిందే!కుటుంబాల్ని వీధికి లాగోద్దు.. విధికి సమాధానం చెప్పాల్సిందే!ycp {#}Nijam;Nara Bhuvaneshwari;Nara Lokesh;Narendra Modi;Janasena;YCP;CBN;Andhra Pradesh;Jagan;TDP;Wife;LoksabhaTue, 04 Jun 2024 13:10:00 GMTఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం సాగుతోంది. తొలి రౌండ్లలోనే టీడీపీ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా తెలిసాయి. ప్రస్తుతం ఇప్పుడు టిడిపి దగ్గర దగ్గర 130 సీట్లు గెలుచుకుంటూ ఉంది. ఇక బీజేపీ, జనసేన అభ్యర్థుల సీట్లు కూడా కలుపుకుంటే 150 దాకా ఎన్‌డీఏ కూటమి విన్ అయ్యే ఛాన్స్ లేదు స్పష్టంగా కనిపిస్తున్నాయి పోయినసారి రిజల్ట్ ఈసారి పూర్తిగా చెప్పుకోవచ్చు.

 అయితే చాలామంది చంద్రబాబు ఏదో చేస్తారని ఓటు వేయలేదని జగన్ పై ఉన్న వ్యతిరేకతే ఆయన ఓటమికు కారణమైందని అంటున్నారు. మద్యం కరెంట్ బిల్లులను పెంచడం, రోడ్లు వేయకపోవడం, ఎక్కువగా సంక్షేమ పథకాలు అందించడం, అభ్యర్థులను ఇష్ట రాజ్యాంగా మార్చేయడం వైసీపీ నేతకు బాగా మైనస్ అయ్యాయని అంటున్నారు దీని అన్నిటికంటే మించిన ఇంకొక తప్పు చేశారు. జగన్ అదే చంద్రబాబు నందమూరి కుటుంబాలను రోడ్డుకు లాగారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును ఆయన అరెస్టు చేయించారు. 53 రోజులపాటు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు ఆ సమయంలో ఏపీలో బాగా సెంటిమెంట్ క్రియేట్ అయింది.

"అయ్యో పాపం చంద్రబాబు ఏపీ కోసం ఎంతో చేశారు అలాంటి ముసలాయనను జైల్లో వేయడం ఏంటి?" అని చాలామంది ప్రశ్నించారు. బాబు జైల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ, పవన్, నారా భువనేశ్వరి వంటి కుటుంబ సభ్యులందరూ వీధిన పడ్డారు. నిజం గెలవాలి అని, అన్యాయాన్ని అరికట్టాలి అని కొవ్వొత్తి ర్యాలీలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగారు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా జగన్ చేస్తున్న పనులను వారు బహిరంగంగా ఖండించారు. చివరిగా బాబును జగన్ వదిలిపెట్టారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

పవన్ కళ్యాణ్, మోదీ లాంటివారు కలవడం చంద్రబాబుకు మంచి బూస్ట్‌ను ఇచ్చింది. తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు ప్రజల్లో ఎంతటి వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయో జగన్ అంచనా వేయలేకపోయారు. జనాలు డబ్బు తీసుకున్నంత వరకే! ఆ తర్వాత "ఆయనేమన్నా జేబులో నుంచి డబ్బులు ఇచ్చారా, ప్రభుత్వానివే కదా?" అని ప్రశ్నిస్తూ చివరికి వేరే వారికి ఓటేసే అవకాశం లేకపోలేదు. ఎన్ని విషయాల్లో మంచి చేసినా కొన్ని విషయాల్లో వారికి వ్యతిరేకంగా వెళ్తే ఓటమి ఖాయం. జగన్ విషయంలో అదే జరిగింది. నారా, నందమూరి కుటుంబాన్ని వీధికి లాగారు, చివరికి ఎప్పుడు ఆయన విధికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>