MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bak51c1fc75-dd9d-41e3-80fa-508285c1a7dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bak51c1fc75-dd9d-41e3-80fa-508285c1a7dd-415x250-IndiaHerald.jpgతమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలలో సుందర్ సి దర్శకత్వంలో తమిళ్ లో అరన్మనై 4 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒక రోజు విడుదల అయింది. తెలుగులో ఈ సినిమా బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా తెలుగు లో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకుbak{#}raasi;Star maa;sundar c;Posters;Telugu;Box office;Tamil;television;Cinemaబాక్ మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?బాక్ మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?bak{#}raasi;Star maa;sundar c;Posters;Telugu;Box office;Tamil;television;CinemaMon, 03 Jun 2024 23:35:00 GMTతమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలలో సుందర్ సి దర్శకత్వంలో తమిళ్ లో అరన్మనై 4 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒక రోజు విడుదల అయింది. తెలుగులో ఈ సినిమా బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా తెలుగు లో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగు భాషలో స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>