PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/win-or-lose-change-of-fate-for-jagan-cbn64862439-4e5a-4665-ac74-239e7b2450fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/win-or-lose-change-of-fate-for-jagan-cbn64862439-4e5a-4665-ac74-239e7b2450fa-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికల గురించి ఒక్క మాటలో చెప్పాలనే ప్రశ్నకు సింపుల్ గా జగన్ వర్సెస్ యాంటీ జగన్ అని చెప్పవచ్చని ఆరా మస్తాన్ చెప్పారు. ఆరా మస్తాన్ రాష్ట్రంలో 104 కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పడం కూటమి నేతలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆరా మస్తాన్ గ్రౌండ్ లెవెల్ లో ఏకంగా 174 నియోజకవర్గాల్లో సర్వే చేసి ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది. jagan{#}Rampachodavaram;India;Jagan;Yevaru;YCP;Survey;News;Andhra Pradesh;Elections2024 ఎన్నికలు జగన్ వర్సెస్ యాంటీ జగన్.. ఎవరి నమ్మకం నిజమవుతుందో?2024 ఎన్నికలు జగన్ వర్సెస్ యాంటీ జగన్.. ఎవరి నమ్మకం నిజమవుతుందో?jagan{#}Rampachodavaram;India;Jagan;Yevaru;YCP;Survey;News;Andhra Pradesh;ElectionsMon, 03 Jun 2024 21:40:00 GMT2024 ఎన్నికల గురించి ఒక్క మాటలో చెప్పాలనే ప్రశ్నకు సింపుల్ గా జగన్ వర్సెస్ యాంటీ జగన్ అని చెప్పవచ్చని ఆరా మస్తాన్ చెప్పారు. ఆరా మస్తాన్ రాష్ట్రంలో 104 కంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పడం కూటమి నేతలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆరా మస్తాన్ గ్రౌండ్ లెవెల్ లో ఏకంగా 174 నియోజకవర్గాల్లో సర్వే చేసి ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది.
 
ఒక్క రంపచోడవరం నియోజకవర్గం మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వేలను నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా సర్వే కొనసాగిందని వైసీపీకి తాను చెప్పిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో విజయం దక్కుతుంది తప్ప తక్కువ స్థానాలే వచ్చే గెలిచే ఛాన్స్ లేదని ఆయన ఖరాఖండీగా చెబుతున్నారు.
 
అయితే మెజారిటీ సర్వేలు మాత్రం ఆయన వాదనతో ఏకీభవించకపోవడం కొసమెరుపు. జగన్, చంద్రబాబులలో ఎవరు సీఎం అయినా తమకు ఒరిగేదేం లేదని పథకాలు అందని వాళ్లు చెబుతున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్లలో ఎక్కువమంది కూటమి వైపు మొగ్గు చూపగా ఏపీలోని వృద్ధులు మాత్రం జగన్ కే ఓటు వేశారని ఇండియా టుడే సర్వే సైతం చెబుతోంది.
 
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేపు చాలామంది ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి అయితే ఉంటుందని ఖరాఖండీగా చెప్పవచ్చు. మరి కొందరు తాము అభిమానించే నేత విజయం సాధించాలని పూజలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజధాని ఏదనే ప్రశ్నకు సైతం మరికొన్ని గంటల్లో జవాబు దొరికేస్తుందని చెప్పవచ్చు. జగన్ వర్సెస్ యాంటీ జగన్ స్లోగన్ తో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారనే ప్రశ్నకు రేపు మధ్యాహ్నంలోపు క్లారిటీ రానుంది. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>