MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sri-vishnu3469303e-ee35-4932-961a-c78087a6cbd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sri-vishnu3469303e-ee35-4932-961a-c78087a6cbd5-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఈయన సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా , నీది నాది ఒకే కథ , సమజవరగమన తాజాగా ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు స్వాగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. హ‌ర్షిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్నsri vishnu{#}sri vishnu;Mental Madhilo;Brochevarevarura;Komaram Bheem;Meera;Ram Gopal Varma;Beautiful;Telugu;Josh;Heroine;Hero;Cinema"స్వాగ్" మూవీలో శ్రీ విష్ణు పాత్ర పై అదిరిపోయే న్యూస్..?"స్వాగ్" మూవీలో శ్రీ విష్ణు పాత్ర పై అదిరిపోయే న్యూస్..?sri vishnu{#}sri vishnu;Mental Madhilo;Brochevarevarura;Komaram Bheem;Meera;Ram Gopal Varma;Beautiful;Telugu;Josh;Heroine;Hero;CinemaMon, 03 Jun 2024 15:20:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో శ్రీ విష్ణు ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఈయన సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా , నీది నాది ఒకే కథ , సమజవరగమన తాజాగా ఓం భీమ్ బుష్ సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు స్వాగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. హ‌ర్షిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే సీనియర్ హీరోయిన్ అయినటువంటి మీరా జాస్మిన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం నిన్న ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు , ఆయన ఈ సినిమాలో ఏకంగా 14 విభిన్న రకాలైన గెటప్ లలో కనిపించబోతున్నట్లు , ప్రతి గెటప్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా మేకర్స్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు హీరోగా నటించిన మూవీ కావడం , ఇందులో ఈయన క్యారెక్టర్ అద్భుతంగా ఉండబోతుంది అని తెలియడం , మీరా జాస్మిన్ ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>