MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa65e51879-e3b5-4930-888e-13a9c5a49f07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa65e51879-e3b5-4930-888e-13a9c5a49f07-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరో గా పుష్ప పార్ట్ 2 అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా , సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడaa{#}Ganesh Acharya;anasuya bharadwaj;fazil;rao ramesh;sukumar;Anasuya;Arjun;sunil;Kannada;sree;Hindi;rashmika mandanna;Music;Telugu;Tamil;Interview;Cinema;Indiaసూసేకి సాంగ్ సాంగ్ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పిన గణేష్ ఆచార్య..!సూసేకి సాంగ్ సాంగ్ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పిన గణేష్ ఆచార్య..!aa{#}Ganesh Acharya;anasuya bharadwaj;fazil;rao ramesh;sukumar;Anasuya;Arjun;sunil;Kannada;sree;Hindi;rashmika mandanna;Music;Telugu;Tamil;Interview;Cinema;IndiaMon, 03 Jun 2024 23:30:00 GMTఅల్లు అర్జున్ హీరో గా పుష్ప పార్ట్ 2 అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా , సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి రెండు పాటలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాలోని సూసేకి అంటూ సాగే పాటను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. 

ఈ సాంగ్ కి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన డ్యాన్స్ కొరియో గ్రాఫర్ లలో ఒకరు అయినటువంటి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియో గ్రఫీ చేశాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో గణేష్ ఆచార్య మాస్టర్ మాట్లాడుతూ ... ఈ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. తాజాగా గణేష్ ఆచార్య మాస్టర్ మాట్లాడుతూ ... పుష్ప 2 సినిమాలోని సూసేకి సాంగ్ చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొన్నారు అని , లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించామని ఆయన ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. అలాగే 8 రోజుల్లో ఈ పాట షూట్ కంప్లీట్ చేసినట్లు ఆయన తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>