Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstar-lifestyle56c8ad66-ffe8-476c-92c6-13c12b79e505-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstar-lifestyle56c8ad66-ffe8-476c-92c6-13c12b79e505-415x250-IndiaHerald.jpgసినిమాలో కథ లేకపోయినా సరే బోల్డ్ కంటెంట్ ఉంటే మాత్రం హిట్ అయిపోతుంది. ఒక బీప్ సౌండ్ పడిన .. ఒక అమ్మాయి టాప్ తీసేసిన .. ఆ సినిమా బీభత్సంగా కలెక్షన్ సాధించేస్తుంది.ఈ మధ్యకాలంలో ఇదే ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు డైరెక్టర్స్ . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోల సినిమాలు ఎలా ఉంటున్నాయి అంటే సినిమాలో కధ కంటెంట్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం లిప్ కిస్ లాంటి వాటిలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా అలాంటి కామెంట్స్ దక్కించుకుంటుంది నవదీప్ నటించిన లవ్ మౌళి సినిమా ట్రైలర్ .నవదీప్ చాలా టైం గ్యాప్socialstar lifestyle{#}navdeep;Arjun Reddy;Girl;Love;Reddy;Cinema42కిస్ సీన్స్ తో "అర్జున్ రెడ్డి" రికార్డును బ్రేక్ చేస్తున్న" లవ్ మౌలి"..!!42కిస్ సీన్స్ తో "అర్జున్ రెడ్డి" రికార్డును బ్రేక్ చేస్తున్న" లవ్ మౌలి"..!!socialstar lifestyle{#}navdeep;Arjun Reddy;Girl;Love;Reddy;CinemaMon, 03 Jun 2024 17:20:00 GMTసినిమాలో కథ లేకపోయినా సరే బోల్డ్ కంటెంట్ ఉంటే మాత్రం హిట్ అయిపోతుంది. ఒక బీప్ సౌండ్ పడిన .. ఒక అమ్మాయి టాప్ తీసేసిన .. ఆ సినిమా బీభత్సంగా కలెక్షన్ సాధించేస్తుంది.ఈ మధ్యకాలంలో ఇదే ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు డైరెక్టర్స్ . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోల సినిమాలు ఎలా ఉంటున్నాయి అంటే సినిమాలో కధ కంటెంట్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం లిప్ కిస్ లాంటి వాటిలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా అలాంటి కామెంట్స్ దక్కించుకుంటుంది నవదీప్ నటించిన లవ్ మౌళి సినిమా ట్రైలర్ .నవదీప్ చాలా టైం గ్యాప్ తీసుకుని నటించిన సినిమా లవ్ మౌళి. శ్రీకర స్టూడియో సమర్పణలో నైరా క్రియేషన్స్ నిర్మాణంలో అవనీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాలో నవదీప్ చాలా బోల్డ్ కంటెంట్ ప్రదర్శించినట్లు ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి నవదీప్ ఇలాంటి కంటెంట్ ను చూసి చేసుకున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .జూన్ ఏడవ తేది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో నవదీప్ ఒక పెయింటర్ గా కనిపిస్తాడు . అంతేకాదు చాలా వైలెంట్ పర్ఫామెన్స్ ..

తనకు కావాల్సిన అమ్మాయి.. తాను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాన్ని ఒక పెయింట్ డ్రా చేసి మరీ చూపిస్తాడు .. ఆ తర్వాత ఆ అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు ఎందుకు..? ఆ అమ్మాయితో విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది..? అనేది ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు . హైలెట్ ఏంటంటే ఈ ట్రైలర్లో నవదీప్ కి సంబంధించిన బోల్డ్ సీన్స్ చాలానే చూపించారు . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో దాదాపు 42 కిస్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది . .అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో అలాంటి హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి . ఇప్పుడు అర్జున్ రెడ్డి రికార్డును బ్రేక్ చేస్తుంది ఈ లవ్ మౌలి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తుంది . యువత ఆల్రెడీ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . ప్రెసెంట్ ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>