MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode9c7042f-0e88-449e-bb49-94f90e8c8bf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode9c7042f-0e88-449e-bb49-94f90e8c8bf4-415x250-IndiaHerald.jpgఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు దీనికోసం మహేష్ బాబు భారీ ఎత్తున వర్కౌట్ చేస్తున్నారట. ప్రత్యేక శిక్షణలు కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం వినబడుతుంది. tollywood{#}Pawan Kalyan;jahnavi;Sridevi Kapoor;BEAUTY;Tollywood;mahesh babu;Rajamouli;News;Hollywood;Guntur;Heroine;India;Nijam;Cinemaజాన్వి కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు.. ఇప్పుడు ఏకంగా ఆ స్టార్ హీరో తో..!?జాన్వి కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు.. ఇప్పుడు ఏకంగా ఆ స్టార్ హీరో తో..!?tollywood{#}Pawan Kalyan;jahnavi;Sridevi Kapoor;BEAUTY;Tollywood;mahesh babu;Rajamouli;News;Hollywood;Guntur;Heroine;India;Nijam;CinemaMon, 03 Jun 2024 16:00:00 GMTఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు దీనికోసం మహేష్ బాబు భారీ ఎత్తున వర్కౌట్ చేస్తున్నారట. ప్రత్యేక శిక్షణలు కూడా

 తీసుకుంటున్నట్లుగా సమాచారం వినబడుతుంది. మహేష్ బాబు లుక్ గమనిస్తే తన లుక్ ప్రస్తుతం పూర్తిగా మార్చేశాడు మహేష్ బాబు. చాలా కాలంగా బయట కనిపించడం లేదు. మరి కొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అందరి అంచనాలకు తగ్గట్టుగానే సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా వినికిడి. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని తెలుసు కానీ ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయం పై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇందులో భాగంగానే కితకి కొద్ది రోజులుగా సినిమాలో హీరోయిన్ గా ఈమె

 నటిస్తోంది ఆమె నటిస్తోంది అన్న పుకార్లు వస్తున్నాయి తప్పించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇందులో ఒక హాలీవుడ్ నటి నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని తెలిసిపోయింది. తాజాగా ఇప్పుడు మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ లక్కీ బ్యూటీ మరెవరో కాదు దిగవంత నటి శ్రీదేవి వారసురాలు  జాన్వి కపూర్. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే దేవర సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క సినిమానే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మరో సినిమాలో కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అలాగే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది.తను చేసిన ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>