MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ravitejadf471843-6098-41b3-baa6-24d1107f7532-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ravitejadf471843-6098-41b3-baa6-24d1107f7532-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. ఇక కొంత కాలం క్రితం రవితేజ "ఈగల్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో రవితేజ భారీ విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా బాక్స్raviteja{#}bhanu;harish shankar;ravi teja;Dussehra;Vijayadashami;Mister;Ravi;sree;Pooja Hegde;Box office;BEAUTY;Heroine;Hero;Success;Cinema"రవితేజ 75" ఆ తేదీన రెగ్యులర్ షూట్ స్టార్ట్..?"రవితేజ 75" ఆ తేదీన రెగ్యులర్ షూట్ స్టార్ట్..?raviteja{#}bhanu;harish shankar;ravi teja;Dussehra;Vijayadashami;Mister;Ravi;sree;Pooja Hegde;Box office;BEAUTY;Heroine;Hero;Success;CinemaMon, 03 Jun 2024 16:00:00 GMTమాస్ మహారాజ రవితేజ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. ఇక కొంత కాలం క్రితం రవితేజ "ఈగల్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో రవితేజ భారీ విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు అనుకున్నారు.

కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజకు , ఆయన అభిమానులకు నిరాశనే మిగిల్చింది. ఇక ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ , భాను భోగవరపు దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే ఈ సినిమా రవితేజ కెరియర్ లో 75 వ మూవీ గా రూపొందబోతుంది.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వార్త ప్రకారం ఈ మూవీ నీ ఈ మూవీ ఈ నెల 11 వ తేదీన పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కాబోతున్నట్లు , అదే తేదీన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను కూడా మేకర్స్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీ లీల ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనే రవితేజ , శ్రీ లీల కాంబో లో ధమాకా అనే మూవీ వచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఈ జంటకు కూడా మంచి గుర్తింపు ఈ మూవీ ద్వారా లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>