MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/njali30ae5c28-53b5-4ab3-852a-56eeee001f26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/njali30ae5c28-53b5-4ab3-852a-56eeee001f26-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారానే మొదట గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె జర్నీ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అలాగే ఇందులోని అంజలి నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. అందులో భాగంగా ఈమె వెంకటేష్ , బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో మాతnjali{#}Godavari River;Telugammayi;Venkatesh;Journey;Ram Charan Teja;Pink;Balakrishna;Audience;anjali;GEUM;Tamil;shankar;BEAUTY;Tollywood;media;Cinemaలైట్ పింక్ కలర్ బ్లౌజ్ లో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన అంజలి..!లైట్ పింక్ కలర్ బ్లౌజ్ లో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన అంజలి..!njali{#}Godavari River;Telugammayi;Venkatesh;Journey;Ram Charan Teja;Pink;Balakrishna;Audience;anjali;GEUM;Tamil;shankar;BEAUTY;Tollywood;media;CinemaMon, 03 Jun 2024 13:33:00 GMTఅందాల ముద్దుగుమ్మ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారానే మొదట గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె జర్నీ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అలాగే ఇందులోని అంజలి నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. అందులో భాగంగా ఈమె వెంకటేష్ , బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే కాకుండా కొంత మంది యంగ్ హీరోల సినిమాలలో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మే 31 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. అలాగే ప్రస్తుతం అంజలి , రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతుంది. 

ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన స్కిన్ షో తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి లైట్ పింక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన లైట్ పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూ లో తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>