MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood11e35116-a285-42a0-88f8-0accb55271e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood11e35116-a285-42a0-88f8-0accb55271e7-415x250-IndiaHerald.jpgప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే సినిమాలు ఏవి అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే సినిమాలు ప్రేమ కథ లే. ఇక అలాంటి సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని ఎందుకు ఉందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది తన మొదటి సినిమా మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ల tollywood{#}Prema Katha;School;Chaitanya;Anand Deverakonda;BEAUTY;Cinemaబేబీ మూవీలో ఈ బ్యూటీ గుర్తుందా.. స్టార్ హీరోయిన్స్ నే మించిపోయిందిగా..!?బేబీ మూవీలో ఈ బ్యూటీ గుర్తుందా.. స్టార్ హీరోయిన్స్ నే మించిపోయిందిగా..!?tollywood{#}Prema Katha;School;Chaitanya;Anand Deverakonda;BEAUTY;CinemaMon, 03 Jun 2024 16:50:00 GMTప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే సినిమాలు ఏవి అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే సినిమాలు ప్రేమ కథ లే. ఇక అలాంటి సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని ఎందుకు ఉందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది తన మొదటి సినిమా మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది ఈ బ్యూటీ. ప్రైవేట్ సాంగ్స్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు

 తెచ్చుకున్న ఈమె మొదటి సినిమాతోనే తనలో ఉన్న టాలెంట్ ఏంటో చూపించింది. 2023 జూలై 14న విడుదలైన ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది వైష్ణవి చైతన్య.  ఈ సినిమాలో వైష్ణవి చైతన్య  స్కూల్ ఫ్రెండ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య తర్వాత అంతలా ఎట్రాక్ట్ చేస్తుంది ఆమె పాత్ర మాత్రమే. అయితే ఈమె సినిమాలో కనిపించేది అక్కడక్కడ అయినప్పటికీ వైష్ణవికి పోటీగా నటించింది. అంతేకాదు సినిమాలో వైష్ణవి

 ప్రవర్తన తన కి నచ్చక వైష్ణవి  దూరం పెడుతుంది. ఇక ఆ తర్వాత సినిమాలో పెద్దగా తన క్యారెక్టర్ ఉండదు. ఇంతకీ సినిమాలో అంత అమాయకంగా అంత నల్లగా కనిపించిన ఈమె బయట ఎలా ఉంటుందో చూస్తే షాక్ అవుతారు. సినిమాలో డి గ్లామర్ పాత్రలో కనిపించిన ఈమె పేరు కుసుమ. సినిమాల్లో నటించక ముందు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా మోడల్ గా చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ సంపాదించుకుంది. ఎల్లప్పుడూ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే నిరంతరం సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ కి సంబంధించిన పలు హాట్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలను ఒక లుక్ చేయండి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>