BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp0c26bc4c-0d10-44a1-88b4-a4fda58f6f6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp0c26bc4c-0d10-44a1-88b4-a4fda58f6f6e-415x250-IndiaHerald.jpgచంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయన్న మోహిత్ రెడ్డి.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూycp{#}Allu Aravind;sandeep;Chandragiri;Chevireddy Bhaskarareddy;Reddy;Supreme Court;High court;YCPఅక్కడ రీపోలింగ్‌ కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లిన వైసీపీ?అక్కడ రీపోలింగ్‌ కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లిన వైసీపీ?ycp{#}Allu Aravind;sandeep;Chandragiri;Chevireddy Bhaskarareddy;Reddy;Supreme Court;High court;YCPMon, 03 Jun 2024 10:07:00 GMTచంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయన్న మోహిత్ రెడ్డి.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.


హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి పిటిషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. ఓ వైపు రేపే కౌంటింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రీపోలింగ్‌ జరపాలంటూ  వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి  పిటిషన్‌ వేయడం సంచలనం కలిగిస్తోంది. మరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>