MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflix3003c390-54eb-4525-92c7-50998c3a9b8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflix3003c390-54eb-4525-92c7-50998c3a9b8d-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ కలిగిన ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తమ కస్టమర్లను మంచి కంటెంట్ ను ఇచ్చే ఉద్దేశంతో ప్రతి వారం బోలెడంత కంటెంట్ ను వారి ముందుకు తీసుకురాబోతోంది. ఇకపోతే అందులో భాగంగా ఈ వారం కూడా నెట్ ఫ్లెక్స్ ఓ టీ టీ లోకి చాలా కంటెంట్ రాబోతుంది. అలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఏ సినిమాలు , వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. షూటింగ్‌ స్టార్స్‌ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్‌ 3 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి"netflix{#}Tiger Shroff;NET FLIX;Hollywood;Akshay Kumar;Hindi;Cinemaఈ వారం నెట్ ఫ్లిక్స్ లోకి అదిరిపోయే కంటెంట్..!ఈ వారం నెట్ ఫ్లిక్స్ లోకి అదిరిపోయే కంటెంట్..!netflix{#}Tiger Shroff;NET FLIX;Hollywood;Akshay Kumar;Hindi;CinemaMon, 03 Jun 2024 14:39:00 GMTప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ కలిగిన ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తమ కస్టమర్లను మంచి కంటెంట్ ను ఇచ్చే ఉద్దేశంతో ప్రతి వారం బోలెడంత కంటెంట్ ను వారి ముందుకు తీసుకురాబోతోంది. ఇకపోతే అందులో భాగంగా ఈ వారం కూడా నెట్ ఫ్లెక్స్ ఓ టీ టీ లోకి చాలా కంటెంట్ రాబోతుంది. అలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఏ సినిమాలు , వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

షూటింగ్‌ స్టార్స్‌ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్‌ 3 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ : ఈ  వెబ్‌ సిరీస్‌ జూన్‌ 5 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ ఈ హాలీవుడ్ మూవీ జూన్‌ 5 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

బడేమియా ఛోటేమియా :  ఈ హిందీ సినిమా జూన్‌ 6 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు.

స్వీట్‌ టూత్‌ : ఈ వెబ్‌ సిరీస్ జూన్‌ 6 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

హిట్‌ మ్యాన్‌ : ఈ హాలీవుడ్ మూవీ జూన్‌ 7 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 : ఈ వెబ్‌ సిరీస్‌  జూన్‌ 7 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఈ సినిమాలు ... వెబ్ సిరీస్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>