MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood57ff6da1-540d-4f7c-83ef-62d2eca28759-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood57ff6da1-540d-4f7c-83ef-62d2eca28759-415x250-IndiaHerald.jpgచాలామంది సెలబ్రిటీలు కమర్షియల్ గా ఉంటారు అని టాక్. అంతేకాదు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అందరికీ భిన్నంగా ఉంటున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా 10 కోట్ల రూపాయల ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడట అల్లు అర్జున్. ఎందుకు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్కి ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కూడా tollywood{#}Allu Arjun;India;Hero;Cinemaఫ్యాన్స్ కోసం అన్ని కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్..!?ఫ్యాన్స్ కోసం అన్ని కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్..!?tollywood{#}Allu Arjun;India;Hero;CinemaMon, 03 Jun 2024 15:40:00 GMTచాలామంది సెలబ్రిటీలు కమర్షియల్ గా ఉంటారు అని టాక్. అంతేకాదు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అందరికీ భిన్నంగా ఉంటున్నట్లుగా సమాచారం. అయితే తాజాగా 10 కోట్ల రూపాయల ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడట అల్లు అర్జున్. ఎందుకు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్కి ఫ్యాన్ ఇండియా

 స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకి ఒక పొగాకు ఉత్పత్తికి సంబంధించిన ప్రకటన చేయాలి అన్న ఆఫర్ వచ్చిందట. అంతేకాదు ఆ ఆఫర్ చేస్తే ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పారట. కానీ అల్లు అర్జున్ మాత్రం డబ్బు గురించి అసలు ఆలోచించకుండా తాను ఆ యాడ్ లో నటించినీ చెప్పేసినట్లుగా తెలుస్తోంది. తన అభిమానుల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలగకూడదు అని తన అభిమానులు ఎటువంటి తప్పుదోవ పట్టకూడదు అని ఈ యాడ్లో నటించిన అని చెప్పాడుట బన్నీ. వరల్డ్ టొబాకో డి

 సందర్భంగా అల్లు అర్జున్ గత కొంత కాలం చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త తెలిసిన తర్వాత ఆయన అభిమానులు ఊరుకుంటారా మా బన్నీ అన్న రియల్ హీరోనే కాదు రియల్ హీరో అని కూడా కామెంట్లు చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం సంతోషంగా ఉన్నారు.  అయితే పుష్ప సినిమాలో బన్నీ పొగాకు ఉత్పత్తిలో తాగే సమయంలో వారి బ్రాండ్ ను ప్రమోట్ చేయాలి అని చెప్పారట. కానీ వాళ్ళ మాటను ఏమాత్రం లెక్కచేయకుండా అల్లు అర్జున్ యాడ్ చెయ్యను అని  చెప్పేసాడు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోని సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>