PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sailajanath-ap-tsb1dc2ec4-21e5-4f85-abec-380d06fc01ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sailajanath-ap-tsb1dc2ec4-21e5-4f85-abec-380d06fc01ba-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ , తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంటుందంటూ తెలియజేశారు. అయితే ఉమ్మడి రాజధాని బంధం నిన్నటితో ముగియనున్న సందర్భంగా కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ స్పందిస్తూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు ఉంచాలంటూ కూడా డిమాండ్ చేశారు. జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రం విభజించిన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరించకుండానే ముగింపు పడింది అంటూ ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణనే హైదరాబాదుకు శాశ్వత రాజధానిగా..ఆంధ్రప్SAILAJANATH;AP;TS{#}krishna;Governor;Capital;Andhra Pradesh;Congress;Hyderabad;Government;Telangana;Juneరాయలసీమ: ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!రాయలసీమ: ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!SAILAJANATH;AP;TS{#}krishna;Governor;Capital;Andhra Pradesh;Congress;Hyderabad;Government;Telangana;JuneMon, 03 Jun 2024 08:56:00 GMTఆంధ్రప్రదేశ్ , తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉంటుందంటూ తెలియజేశారు. అయితే ఉమ్మడి రాజధాని బంధం నిన్నటితో ముగియనున్న సందర్భంగా కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ స్పందిస్తూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు ఉంచాలంటూ కూడా డిమాండ్ చేశారు. జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రం విభజించిన సమయంలో ఇచ్చిన హామీలు పరిష్కరించకుండానే ముగింపు పడింది అంటూ ఆయన వెల్లడించారు.


రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణనే హైదరాబాదుకు శాశ్వత రాజధానిగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్లు తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యత కూడా గవర్నర్ గే అప్పగించాలంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ఆస్తి ప్రాణాలు రక్షణ భద్రతను కూడా కాపాడే బాధ్యతలను గవర్నర్ చేతిలో ఉంటాయని తెలిపారు. ఆంధ్ర నుంచి చాలామంది హైదరాబాదులోనే తాత్కాలికంగా నివాసం ఉంటున్నారంటూ తెలిపారు. మరి రేపటి నుంచి ఈ ప్రజల ఆస్తులు రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు తీసుకుంటుందంటూ కూడా శైలజనాథ్ ప్రశ్నించారు.


అలాగే విద్యార్థుల ఉన్నత విద్యలో అడ్మిషన్ కోటా విషయంలో కూడా ఎంసెట్ తో సహా ఇతర ఏడు రకాల ప్రవేశ పరీక్షలకు ఉమ్మడి గానే పదేళ్లపాటు నిర్వహించాలంటూ వెల్లడించారు. ఈ ఏడాది ఒక్కటే ఇలాంటివన్నీ జరుగుతాయి మరుసటి ఏడది నుంచి విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో ఉంటుందంటూ తెలిపారు. అలాగే కృష్ణ గోదావరి జలాల పంపిణీ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదని తెలిపారు. వీటిపైన కేంద్రం ఎటు తేల్చలేకపోతోంది అంటూ ఆగ్రహం తెలుపుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు సైతం ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తుల పంపిణీ వివాదాలు ఉద్యోగుల స్థానికేతర విషయాలను రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకమంటూ తెలియజేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కోల్పోతే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేత లేవలెత్తిన ఈ అంశాల పైన ఏం స్పందిస్తాయో ప్రభుత్వాలు చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>