MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasb9e0aa3b-db38-4c1d-8f6a-f333bcfe5eb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasb9e0aa3b-db38-4c1d-8f6a-f333bcfe5eb2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కే దర్శకత్వం వహించగా ... పాయల్ రాధాకృష్ణ , రాశి సింగ్ , నందు , హర్ష చెముడు , నితిన్ ప్రసన్న తదితరులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు. మణికంఠ , ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా కొన్suhas{#}nandu;prasanna;raasi;suhas;sukumar;Thriller;Arjun;Vemuri Radhakrishna;Posters;Yuva;media;prasad;Tollywood;Box office;cinema theater;Hero;Success;Cinemaఓటిటిలో జోష్ చూపిస్తున్న ప్రసన్న వదనం... ఏకంగా అన్ని వ్యూస్..!ఓటిటిలో జోష్ చూపిస్తున్న ప్రసన్న వదనం... ఏకంగా అన్ని వ్యూస్..!suhas{#}nandu;prasanna;raasi;suhas;sukumar;Thriller;Arjun;Vemuri Radhakrishna;Posters;Yuva;media;prasad;Tollywood;Box office;cinema theater;Hero;Success;CinemaSun, 02 Jun 2024 11:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా ప్రసన్న వదనం అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కే దర్శకత్వం వహించగా ... పాయల్ రాధాకృష్ణ , రాశి సింగ్ , నందు , హర్ష చెముడు , నితిన్ ప్రసన్న తదితరులు ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు. 

మణికంఠ , ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్ లను వసూలు చేసి డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ సినిమాకు ఓ టీ టీ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తాజాగా ఆహా ఓ టీ టీ సంస్థ వారు ప్రసన్న వదనం సినిమా ఇప్పటి వరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ సాలిడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>