Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni3e9e1e8b-b833-4421-8e82-1853079d1d0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni3e9e1e8b-b833-4421-8e82-1853079d1d0f-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరి క్రికెటర్ల లాగా ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు ధోని. కానీ ధోనిని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం కోట్లలోనే ఉంటుంది. ధోని గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న మహేంద్రసింగ్ ధోని.. కెప్టెన్గా టీం ఇండియాకు రెండు వరల్డ్ కప్ లు కూడా అందించాడు అని చెప్పాలి. అయితే Cricket {#}MS Dhoni;Rohit Sharma;Chennai;Instagram;INTERNATIONAL;World Cup;Nijamక్లాసికల్ డాన్స్ చేసిన ధోని.. వీడియో వైరల్?క్లాసికల్ డాన్స్ చేసిన ధోని.. వీడియో వైరల్?Cricket {#}MS Dhoni;Rohit Sharma;Chennai;Instagram;INTERNATIONAL;World Cup;NijamSun, 02 Jun 2024 10:30:00 GMTధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు ధోని. కానీ ధోనిని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం కోట్లలోనే ఉంటుంది. ధోని గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న మహేంద్రసింగ్ ధోని.. కెప్టెన్గా టీం ఇండియాకు రెండు వరల్డ్ కప్ లు కూడా అందించాడు అని చెప్పాలి.



 అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ వున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతను ఇక ఐపీఎల్ కెరీర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని ఎంత ప్రశాంతంగా ఉంటాడో.. ఇక ఆఫ్ ఫీల్డ్ లో అంతే సరదాగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. తన సహచరులు అందరిని కూడా ఆటపట్టిస్తూ ఉంటాడు ధోని. అయితే ధోని ఇలా సరదాగా ఉండడం చూశాము. కానీ డాన్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు వరకు అభిమానులు చూడలేదు.


 అయితే మహేంద్రసింగ్ ధోని ఇటీవలే క్లాసికల్ డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంస్టాగ్రామ్ లో ధోని అభిమాని ఈ వీడియోని పోస్ట్ చేశారు. అయితే ధోని క్లాసికల్ డాన్స్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.  ఇక్కడ వీడియోలో చూస్తే నిజంగానే ధోని క్లాసికల్ డాన్స్ చేసినట్లు కనిపిస్తుంది. కానీ ఆ అభిమాని తన ఎడిటింగ్ టాలెంట్ ఉపయోగించి తాను చేస్తున్న డాన్స్ నే పక్కన ధోని చేస్తున్నట్లుగా ఒక వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఇదే వీడియోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ధోనితో కలిసి క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇది నిజం కాకపోయినా ధోని డాన్స్ చూసి మాత్రం అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

https://www.instagram.com/reel/C7onHGDx5xu/?igsh=MTA2bnYzcGIxaG15dQ==






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>