Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle18a0e7a5-8638-448e-a013-997b779eb69f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle18a0e7a5-8638-448e-a013-997b779eb69f-415x250-IndiaHerald.jpgతన కథ, మాటలతో ఎందరో స్టార్ లకు బంపర్ హిట్టు సినిమాలిచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. అసలు ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించారంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అనే ఈక్వెషన్ ఉండేది.ఎందరో హీరోలను స్టార్ లు చేసిన ఘనత పరుచూరి బ్రదర్స్ ది. ఇక ఇప్పుడు పరుచూరి గోపాల కృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి.. అందులో సినిమా సూత్రాలను వెల్లడిస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్లకు, ఆల్రెడీ వచ్చిన వాళ్లు తమను తాము నైపుణ్యం చేసుకోవడాని సలహాలు ఇస్తుంటారు. ఒక కథను ఎలా రాయాలి, స్క్రీన్ ప్లేను ఎలా రాసుకోవాలి ఇలా మంచి మంచి పాఠాల చెబుతsocialstars lifestyle{#}paruchuri brothers;marriage;you tube;Joseph Vijay;krishna;Heroine;Blockbuster hit;Mass;Hero;Cinema"ఫ్యామిలీ స్టార్" పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరుచూరి బ్రదర్..!!"ఫ్యామిలీ స్టార్" పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరుచూరి బ్రదర్..!!socialstars lifestyle{#}paruchuri brothers;marriage;you tube;Joseph Vijay;krishna;Heroine;Blockbuster hit;Mass;Hero;CinemaSun, 02 Jun 2024 15:06:08 GMTతన కథ, మాటలతో ఎందరో స్టార్ లకు బంపర్ హిట్టు సినిమాలిచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. అసలు ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ స్టోరీ అందించారంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అనే ఈక్వెషన్ ఉండేది.ఎందరో హీరోలను స్టార్ లు చేసిన ఘనత పరుచూరి బ్రదర్స్ ది. ఇక ఇప్పుడు పరుచూరి గోపాల కృష్ణ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి.. అందులో సినిమా సూత్రాలను వెల్లడిస్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్లకు, ఆల్రెడీ వచ్చిన వాళ్లు తమను తాము నైపుణ్యం చేసుకోవడాని సలహాలు ఇస్తుంటారు. ఒక కథను ఎలా రాయాలి, స్క్రీన్ ప్లేను ఎలా రాసుకోవాలి ఇలా మంచి మంచి పాఠాల చెబుతూ.. అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ కు సినిమా నడవడికలు నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా పరుచూరి గోపాలకృష్ణ.. పలు సినిమాలకు రివ్యూలు కూడా ఇస్తాడు. రివ్యూలంటే ఏదో సినిమా చూడాలా వద్దా, అని కాకుండా.. అసలు సినిమా ఎలా ఉంది. హిట్టయితే ఎందుకు అయింది. ఫ్లాప్ అయితే.. అందులో ఉన్న ఫ్లాస్ ఏంటీ ఇలా చాలా విషయాలు చెబుతుంటాడు. తాజాగా అలానే ఓటీటీలో రీసెంట్ గా చూసిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై మాట్లాడాడు. ఇది విజయ్ కు సరిపోయే కథే కానీ.. యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ బట్టి ఎపిసోడ్స్ రాసుకుంటే బాగుండేదని చెప్పారు. మాస్ హీరోతో చేయించినట్టు పెద్ద ఫైట్లు పెట్టడం.. సూపర్ హీరో రేంజ్ ఎలివేషన్ లు ఆడియెన్స్ కు కనెక్ట్ కాలేకపోయావని తెలిపాడు.

ఇక సెకండాఫ్ లో హీరోకి హీరోయిన్ సహాయం చేయడం వల్ల ఆమెదే పైచేయి అయ్యిందని, అదీ కాకుండా మృణాల్ కు , విజయ్ కు మధ్య దూరం పెరగడానికి ఈగో కారణం అనే పాయింట్ అస్సలు కనెక్ట్ కాలేదని చెప్పాడు. ఒకవేళ అపార్థంతో విడిపోయి ఉంటే ఆడియెన్స్ ను ఈజీగా కనెక్ట్ అయ్యేది అని చెప్పాడు. ఇవన్నీ ఒకత్తయితే కోమాలోకి వెళ్ళిపోయిన విలన్ కొడుకుని తీసుకొచ్చి హీరోయిన్ కి పెళ్లి చేయాలనుకోవడం సెకండ్ హాఫ్ లో జరిగిన పెద్ద తప్ప అని పరుచూరి వెల్లడించారు. ఇక సినిమాలో కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సి ఉంటే బాగుండేదని, కనీసం పావు గంట ఎడిటింగ్ లో లేపేస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాపై పరుచూరి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికొస్తే.. విజయ్, మృనాళ్ జంటగా నటించిన ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 4న రిలీజైన ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని మూట గట్టుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>