MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood70e4863e-c93b-4e48-af22-f586436d2458-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood70e4863e-c93b-4e48-af22-f586436d2458-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై కమీడియన్ గా అలవోకగా నవ్వించే కమీడియన్ వేణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమెడియన్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తనకి డైరెక్షన్ మీద ఉన్న ఆసక్తితో డైరెక్టర్ గా తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాడు. అలా డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు. చాలా తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన బలగం సినిమా అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. దాంతో పాటు నేషనల్ అవార్డును సైతం దక్కించుకుంది. దిల్ tollywood{#}dil raju;Venu Thottempudi;Nani;Jabardasth;Telugu;Telangana;News;Director;Cinemaబలగం డైరెక్టర్ తో సినిమాకి నో చెప్పిన నాని.. షాక్ లో వేణు..!?బలగం డైరెక్టర్ తో సినిమాకి నో చెప్పిన నాని.. షాక్ లో వేణు..!?tollywood{#}dil raju;Venu Thottempudi;Nani;Jabardasth;Telugu;Telangana;News;Director;CinemaSun, 02 Jun 2024 16:42:00 GMTబుల్లితెరపై కమీడియన్ గా అలవోకగా నవ్వించే కమీడియన్ వేణు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమెడియన్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తనకి డైరెక్షన్ మీద ఉన్న ఆసక్తితో డైరెక్టర్ గా తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాడు. అలా డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు. చాలా తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన బలగం సినిమా అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. దాంతో పాటు నేషనల్ అవార్డును సైతం

 దక్కించుకుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా భారీగా  వసూళ్లను కురిపించింది. ఈ క్రమంలోనే వేణు తో నాని సినిమా చేయబోతున్నాడు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తుంది సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అంతేకాదు ఆ సినిమా కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వస్తుంది అన్న వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఆ వార్తలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సినీ లవర్స్ కి ఒక బ్యాగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకు అంటేఎప్పటినుండో నానితో

 సినిమా చేయాలి అనుకుంటున్న వేణు మొన్న ఆ మధ్యా  కద బేసిక్స్ వినిపించాడట. కానీ ఇటీవల స్టొరీ మొత్తం వినిపించిన తర్వాత నానికి నచ్చకపోవడంతో సినిమా చెయ్యను అని చెప్పేసారట. దీంతో నాని వేణు కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయింది అన్న వార్తలు సోషల్ మీడియాలో రావడం మొదలయ్యాయి. ఇక ఈ సినిమాని కూడా తెలంగాణ బ్యాంక్ డ్రాప్ లో తెరకెక్కించాలి అని సినిమాకి సంబంధించిన అన్ని పనులను ప్రారంభించారట మేకర్స్. కానీ ఊహించిన విధంగా సెట్స్ పైకి కూడా రాకముందే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే నాని ఎప్పుడు చిన్న దర్శకులకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం వేణు తో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. మరి ఈ సినిమా వేణు ఎవరితో చేస్తాడో చూడాలి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>