PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-a-drunkard-fake-bottle-just-juice-why-so-much-chaos0bfb5a4d-27ad-47fa-9850-e3160e822de2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-a-drunkard-fake-bottle-just-juice-why-so-much-chaos0bfb5a4d-27ad-47fa-9850-e3160e822de2-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తన తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కెరియర్ ప్రారంభం నుండి వరస విజాయలను అందుకుంటూ వచ్చిన ఈయన చాలా తక్కువ కాలం లోనే తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇకపోతే ఇప్పటికీ కూడా ఈయన అద్భుతమైన విజయాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశbalayya{#}Satyabhama;Godavari River;Hindupuram;Father;Event;Tollywood;Balakrishna;Telugu;Telugu Desam Party;Leader;Hanu Raghavapudi;Election;Andhra Pradesh;TDP;Assemblyఆ విషయంలో టీడీపీ లో ఎవరికి లేనంత ధైర్యం బాలయ్యకే ఉందా..?ఆ విషయంలో టీడీపీ లో ఎవరికి లేనంత ధైర్యం బాలయ్యకే ఉందా..?balayya{#}Satyabhama;Godavari River;Hindupuram;Father;Event;Tollywood;Balakrishna;Telugu;Telugu Desam Party;Leader;Hanu Raghavapudi;Election;Andhra Pradesh;TDP;AssemblySat, 01 Jun 2024 20:25:00 GMTనందమూరి బాలకృష్ణ తన తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కెరియర్ ప్రారంభం నుండి వరస విజాయలను అందుకుంటూ వచ్చిన ఈయన చాలా తక్కువ కాలం లోనే తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇకపోతే ఇప్పటికీ కూడా ఈయన అద్భుతమైన విజయాలను అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం తెలుగు దేశం పార్టీలోనే చాలా మంది కీలక నాయకులే ఓడిపోయిన సమయంలో కూడా హిందూపురం నియోజక వర్గం నుండి పోటీ చేసి బాలకృష్ణ రెండవ సారి కూడా గెలుపొందారు. ఇకపోతే మూడవ సారి కూడా బాలకృష్ణ హిందూపురం నియోజ కవర్గం నుండి బరిలోకి దిగారు.

ఈ సారి హిందూపురంలో ఏదో ఒకటి రెండు మీటింగ్ లు తప్పితే పెద్దగా ప్రచారాలను కూడా బాలకృష్ణ చేయలేదు. అయినప్పటికీ ఆయనే గన్ షాట్ గా గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అలాగే బాలకృష్ణ కూడా ఎలక్షన్స్ జరిగాయి , వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో అనే టెన్షన్ ఏ మాత్రం లేకుండా చాలా సరదాగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు , గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రి రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ వచ్చాడు. వాటిలో ఆయన ఎంతో సరదాగా గడిపాడు. ఇక దీనితోనే అర్థం అవుతుంది టిడిపి లో ఏ సీనియర్ లీడర్ కు లేనంత ధైర్యం బాలకృష్ణ కు ఉంది అని.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>