PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-poltics-2024-race-surevy6d84f1f6-1e92-407e-ad85-0c1894a4ca0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-poltics-2024-race-surevy6d84f1f6-1e92-407e-ad85-0c1894a4ca0f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో గత నెల 13వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది.. ఇక ఫలితాలు ఈనెల 4వ తేదీన రాబోతున్నాయి. దీంతో ప్రజలు కూడా వీటి కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఓటింగ్ ప్రక్రియ కూడా మరింత ఎక్కువగా జరగడంతో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆత్రుతగా అధినేతలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే ఎన్నో సర్వేలు కూడా అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల వైపు మొగ్గు చూపాయి .ఈ రోజున ఓటింగ్ ప్రక్రియ అన్ని రాష్ట్రాలలో పోలింగ్ పూర్తి అయిన సందర్భంగా ఈ రోజున ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించనున్నాయి. ఇప్పుడు AP;POLTICS;2024 RACE SUREVY{#}Reddy;News;June;YCP;Yevaru;Survey;Partyఏపీ ఎగ్జిట్ పోల్ 2024: అన్ని సీట్లతో వైసీపీ దే హవా.. ఊహించలేదుగా..?ఏపీ ఎగ్జిట్ పోల్ 2024: అన్ని సీట్లతో వైసీపీ దే హవా.. ఊహించలేదుగా..?AP;POLTICS;2024 RACE SUREVY{#}Reddy;News;June;YCP;Yevaru;Survey;PartySat, 01 Jun 2024 19:15:00 GMTఆంధ్రప్రదేశ్లో  గత నెల 13వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది.. ఇక ఫలితాలు ఈనెల 4వ తేదీన రాబోతున్నాయి.  దీంతో ప్రజలు కూడా వీటి కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఓటింగ్ ప్రక్రియ కూడా మరింత ఎక్కువగా జరగడంతో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆత్రుతగా అధినేతలు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే ఎన్నో సర్వేలు కూడా అధికార పార్టీలు,  ప్రతిపక్ష పార్టీల వైపు మొగ్గు చూపాయి .ఈ రోజున ఓటింగ్ ప్రక్రియ అన్ని రాష్ట్రాలలో పోలింగ్ పూర్తి అయిన సందర్భంగా ఈ రోజున ఎగ్జిట్ పోల్  సర్వేలు ప్రకటించనున్నాయి.


ఇప్పుడు తాజాగా రేస్ సర్వే వైసిపి పార్టీ 117 నుంచి 128 సీట్లు దక్కించుకుంటుందంటూ తెలియజేస్తోంది. కూటమి 48 నుంచి 58 స్థానాలు దక్కించుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్ నేతలు ఇందులో ఓడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీంతో వైసిపి నేతలు కాస్త ఆనందంతో ఉన్నా..  ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే విషయం పైన ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా వైసిపి పార్టీనే గెలిచే అవకాశం ఉన్నట్లు చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి.



ఇప్పటివరకు వరుసగా సర్వేల ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తూనే ఉన్నాయి. మరి ఏ మేరకు రేస్ సర్వే తెలియజేసిన ఫలితాల మేరకు వైసిపి పార్టీ అధికారం  చేపడుతుందో తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. మొత్తానికి అయితే చాలా సర్వేలు వైసిపి వైపే ముగ్గు చూపుతున్నాయి.. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రధానంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన పథకాలు మళ్లీ కొనసాగిస్తానని చెప్పారు ఈ నేపథ్యంలోనే అటు మహిళలు ఇటు యువత అటు పురుషులు కూడా వైసిపికి అనుకూలంగా మారినట్లు రేస్ సర్వే చెబుతోంది.

Indiaherald ePaper 30th May 2024https://t.co/asqZoPJEL5 pic.twitter.com/WJkaaItvjD

— India Herald Group (@realindiaherald) May 30, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>