PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bettimg6c156dc9-0393-4b28-a1de-f9caad00f24d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bettimg6c156dc9-0393-4b28-a1de-f9caad00f24d-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొన్నది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అనే దానిపై జోరుగా బెట్టింగ్స్ కూడా సాగుతున్నాయి. ఈసారి ఎన్నడూ లేని విధంగా వేల కోట్లల్లో బెట్టింగ్స్‌ వేస్తున్నారని తెలుస్తోంది. అయితే కొన్ని మీడియా సంస్థలు వీటిపై నిఘా ఉంచి షాకింగ్ వాస్తవాలను బయటపెట్టాయి. వారి సర్వేలెన్సులో వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ సపోట్టర్ ఒకరు కోటి రూపాయల పందెం కాసినట్లు తెలిసింది. ఆయన ఒక రియల్టర్. ఈయనపై ఒక టీడీపీ నేత పందెం వేశాడు. ఈ బెట్టింగ్‌లో భాగంగా రూ.10 లక్షలు అడ్bettimg{#}WhatsApp;Lokesh;Hindupuram;kadapa;Lokesh Kanagaraj;Sharmila;Telugu;Vishakapatnam;TDP;Party;Andhra Pradesh;Yevaru;media;YCP;Juneదగ్గర పడుతున్న కౌంటింగ్.. కోట్ల రూపాయలు పందేలు కాస్తున్న వారిపై నిఘా?దగ్గర పడుతున్న కౌంటింగ్.. కోట్ల రూపాయలు పందేలు కాస్తున్న వారిపై నిఘా?bettimg{#}WhatsApp;Lokesh;Hindupuram;kadapa;Lokesh Kanagaraj;Sharmila;Telugu;Vishakapatnam;TDP;Party;Andhra Pradesh;Yevaru;media;YCP;JuneSat, 01 Jun 2024 15:38:00 GMTఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొన్నది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అనే దానిపై జోరుగా బెట్టింగ్స్ కూడా సాగుతున్నాయి. ఈసారి ఎన్నడూ లేని విధంగా వేల కోట్లల్లో బెట్టింగ్స్‌ వేస్తున్నారని తెలుస్తోంది. అయితే కొన్ని మీడియా సంస్థలు వీటిపై నిఘా ఉంచి షాకింగ్ వాస్తవాలను బయటపెట్టాయి. వారి సర్వేలెన్సులో వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ సపోట్టర్ ఒకరు కోటి రూపాయల పందెం కాసినట్లు తెలిసింది. ఆయన ఒక రియల్టర్. ఈయనపై ఒక టీడీపీ నేత పందెం వేశాడు. ఈ బెట్టింగ్‌లో భాగంగా రూ.10 లక్షలు అడ్వాన్స్‎తో, రూ.4 కోట్ల విలువచేసే ల్యాండ్ పేపర్లు పెట్టాడని తెలిసింది. వైజాగ్ సిటీ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎవరు గెలుస్తారని దానిపై వారి పందెం వేసినట్లు తెలిసింది.

బెట్టింగ్స్‌లో ల్యాండ్ పేపర్లు కూడా పెడుతున్నారని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. జూన్ 4 కౌంటింగ్ తేదీ. దీనికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. దీని తర్వాత ఇక బెట్టింగ్స్ అన్ని ముగిసిపోతాయి. సో ఈ మూడు రోజుల్లో ఎక్కువ బెట్టింగ్స్ కాసి బాగా డబ్బులు సంపాదించాలని చాలామంది అనుకుంటున్నారు. వాట్సాప్ గ్రూపుల నుంచి బయట కలుసుకునేదాకా ఏపీలో అతిపెద్ద బెట్టింగ్స్ సాగుతున్నట్లు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పులివెందుల, కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం లాంటి కీలక నియోజకవర్గాల ఫలితాలపై ఎక్కువగా పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల విజయంపై కూడా బెట్టింగ్స్‌ రాయుళ్ల ఫోకస్ పడినట్లు సమాచారం. పవన్ మెజార్టీపై లక్షకు మూడు లక్షలు నిష్పత్తిలో పందేలు పెడుతున్నారట. కొంతమంది లోకేష్ ఓడిపోతాడని అనుకుంటుంటే.. మిగతా వారందరూ కూడా ఆయన ఈసారి కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకంతో బెట్టింగులు పెడుతున్నారు  ఒకవేళ లోకేష్ ఓడిపోతే వీరంతా నష్టపోయాయి ప్రమాదం ఉంది. ఏది ఏమైనా తెలుగు మీడియా నిఘాలో ఈసారి ఏపీ ఎన్నికలపై పెడుతున్న బెట్టింగ్ ఐపీఎల్ కి తలదన్నేలా ఉందని వెళ్లడైంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>