MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha9efea37c-9771-4e69-9d5d-ff723825e03a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha9efea37c-9771-4e69-9d5d-ff723825e03a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ఇండియన్ సినీ లవర్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరో గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభం లోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించిSamantha{#}maya;Oh Baby;Amarnath K Menon;Naga Chaitanya;U Turn;Samantha;Allu Arjun;NTR;gautham new;gautham;media;Beautiful;Indian;Heroine;Cinema;Tollywood;Success;Teluguమెరూన్ కలర్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్న సమంత..!మెరూన్ కలర్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్న సమంత..!Samantha{#}maya;Oh Baby;Amarnath K Menon;Naga Chaitanya;U Turn;Samantha;Allu Arjun;NTR;gautham new;gautham;media;Beautiful;Indian;Heroine;Cinema;Tollywood;Success;TeluguSat, 01 Jun 2024 15:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ఇండియన్ సినీ లవర్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరో గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభం లోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 

వాటి ద్వారా మంచి విజయాలను అందుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్ళిపోయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తోంది. అందులో భాగంగా యూటర్న్ , ఓ బేబీ , యశోద అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి నటిగా కూడా తన స్థాయిని మరింత పెంచుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసిన ఈమె సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన కొన్ని ఫోటోలను తన సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>