Politicslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/once-again-he-will-become-the-cm-director-ravi-babu-reacted-on-ap-politics2eb5e338-45b7-47f8-909b-6cc0c88d2750-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/once-again-he-will-become-the-cm-director-ravi-babu-reacted-on-ap-politics2eb5e338-45b7-47f8-909b-6cc0c88d2750-415x250-IndiaHerald.jpgప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా కొనసాగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తమకి నచ్చిన నాయకుడికి సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు ప్రజలు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు మరియు డైరెక్టర్స్ కూడా తమకి నచ్చిన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు నటీనటులు మరియు డైరెక్టర్స్ పాలిటిక్స్ పై కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆ పార్టీ నే అధికారంలోకి వస్తుంది అంటూ వెల్లడించారు. ఏపీAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; ycp; jenasena; bjp; cm; Director Ravi Babu{#}ravi babu;Tollywood;you tube;Director;Telugu Desam Party;YCP;CM;ravi anchor;CBN;Party;June;Andhra Pradeshమరోసారి కూడా ఆయనే సీఎం అవుతారు.. ఏపీ పాలిటిక్స్ పై స్పందించిన డైరెక్టర్ రవిబాబు..!మరోసారి కూడా ఆయనే సీఎం అవుతారు.. ఏపీ పాలిటిక్స్ పై స్పందించిన డైరెక్టర్ రవిబాబు..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; ycp; jenasena; bjp; cm; Director Ravi Babu{#}ravi babu;Tollywood;you tube;Director;Telugu Desam Party;YCP;CM;ravi anchor;CBN;Party;June;Andhra PradeshSat, 01 Jun 2024 10:38:23 GMTప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా కొనసాగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం.  ఈ క్రమంలోనే తమకి నచ్చిన నాయకుడికి సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు ప్రజలు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు మరియు డైరెక్టర్స్ కూడా తమకి నచ్చిన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు నటీనటులు మరియు డైరెక్టర్స్ పాలిటిక్స్ పై కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కూడా ఆ పార్టీ నే అధికారంలోకి వస్తుంది అంటూ వెల్లడించారు. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు, నటుడు అయినా రవి బాబు సంచలన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబును మరోసారి చూడబోతున్నామని తెలిపారు. నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న ఫలితాల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో తెలియజేశారు. తన్నుకుంటూ ‌ వచ్చి మరీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమికి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.

75 ఏళ్ల వయసులో ఉన్నా చంద్రబాబు 16 నుంచి 18 గంటల వరకు ప్రజల కోసం పని చేయగలిగే సత్తా ఉన్నవారు.. ఈ ఎన్నికలతో చంద్రబాబు నాలుగవసారి సీఎం అవ్వబోతున్నారని ఓ యూట్యూబ్ ఛానల్ లో రవిబాబు తెలిపారు. అయితే రవిబాబు గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారని.. ఆ అభిమానంతోనే ఇలా చెబుతున్నారని కొందరు కొట్టి పడేస్తున్నారు. ఇక రవిబాబు వ్యాఖ్యలు విన్న వైసిపి అధికారులు.. చిలక జోస్యం చెబుతున్నావా.. అంటూ మండిపడుతున్నారు. ప్రజెంట్ డైరెక్టర్ రవిబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ముందు వరకు మాట్లాడని రవిబాబు సడన్గా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>