Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/votinh5a4fc7b8-e6cf-4244-a26b-ebf0c75cca8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/votinh5a4fc7b8-e6cf-4244-a26b-ebf0c75cca8c-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో ప్రతి ఇంట్లోకి పాకిపోయిన సోషల్ మీడియా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ ని పంచడమే కాదు తెలియని ఎన్నో విషయాలను కూడా అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు కొన్ని విషయాలపై పెద్దగా అవగాహన లేని జనాలు సైతం.. ఇక ఇప్పుడు అలాంటి విషయాల గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ సహా కౌంటింగ్ వరకు ఏం జరగబోతుంది అనే విషయం గురించVotinh{#}Winner;media;June;Populationకౌంటింగ్ లో టాప్ -2 అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే.. ఎవరిని విజేతగా ప్రకటిస్తారంటే?కౌంటింగ్ లో టాప్ -2 అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే.. ఎవరిని విజేతగా ప్రకటిస్తారంటే?Votinh{#}Winner;media;June;PopulationSat, 01 Jun 2024 13:00:00 GMTనేటి రోజుల్లో ప్రతి ఇంట్లోకి పాకిపోయిన సోషల్ మీడియా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ ని పంచడమే కాదు తెలియని ఎన్నో విషయాలను కూడా అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు కొన్ని విషయాలపై పెద్దగా అవగాహన లేని జనాలు సైతం.. ఇక ఇప్పుడు అలాంటి విషయాల గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ సహా కౌంటింగ్ వరకు ఏం జరగబోతుంది అనే విషయం గురించి అందరూ సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. అయితే జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే అటు ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో.. ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇక కౌంటింగ్ సమయంలో జరిగే కొన్ని అనూహ్యమైన ఘటనలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న అభ్యర్థి విజేతగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా గెలిచిన అభ్యర్థికి ఇక గట్టి పోటీ ఇచ్చిన మరో అభ్యర్థిని టాప్ 2 గా ప్రకటించడం చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఇలా ఎన్నికల కౌంటింగ్ లో టాప్ 2 లో నిలిచిన ఇద్దరు అభ్యర్థులకు కూడా ఓట్లు సమానంగానే వస్తే ఏం చేస్తారు అనే విషయం దాదాపు ఎవరికీ తెలియకపోవచ్చు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చి విజేత ఎవరు తేల్చలేని పరిస్థితి నెలకొంటే డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారట ఎన్నికల అధికారులు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోని సెక్షన్ 102 ఈ అవకాశాన్ని కల్పించిందట. ఈథర్ అందుకోసం ముందుగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుంది. 2019లో రాజస్థాన్లో, 2017లో ముంబైలో ఇలాగే ఫలితం తేలింది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>