PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpki-70-sits-vachayante-ycp-odinatte990111d2-d578-4cc7-9a02-a31ef0db06b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpki-70-sits-vachayante-ycp-odinatte990111d2-d578-4cc7-9a02-a31ef0db06b7-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పార్టీల నాయకులు లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో గెలుపును డిసైడ్ చేసేది ఈ ప్రాంతం మాత్రమే. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే కోస్తా బెల్ట్.. ఇది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు దాకా ఉంది. ఈ మెత్తం బెల్టులో 101వ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఉత్తరాంధ్రలో 34 ఉంటే, ఉభయ గోదావరి జిల్లాలో 34 ఉన్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాలను కలుపుకొని మరో 33 ఉన్నాయి. ఇలా మొత్తం 101 అవుతునtdp;ycp;chandrababu;jagan;guntur;janasena{#}Koshta;Srikakulam;Godavari River;Guntur;Reddy;Party;June;Assembly;YCP;TDPఇక్కడ టీడీపీకి 70 సీట్లు వచ్చాయంటే..వైసిపి ఓడినట్టే.?ఇక్కడ టీడీపీకి 70 సీట్లు వచ్చాయంటే..వైసిపి ఓడినట్టే.?tdp;ycp;chandrababu;jagan;guntur;janasena{#}Koshta;Srikakulam;Godavari River;Guntur;Reddy;Party;June;Assembly;YCP;TDPSat, 01 Jun 2024 09:19:29 GMTఏపీలో ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పార్టీల నాయకులు లెక్కలేసుకుంటున్నారు.  ముఖ్యంగా ఏపీలో గెలుపును డిసైడ్ చేసేది ఈ ప్రాంతం మాత్రమే. ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంతకీ అది ఏంటయ్యా అంటే కోస్తా బెల్ట్.. ఇది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు దాకా ఉంది. ఈ మెత్తం బెల్టులో  101వ అసెంబ్లీ నియోజకవర్గాలు  ఉన్నాయి. ఇందులో ఉత్తరాంధ్రలో 34 ఉంటే, ఉభయ గోదావరి జిల్లాలో 34 ఉన్నాయి. కృష్ణ, గుంటూరు జిల్లాలను కలుపుకొని మరో 33 ఉన్నాయి. ఇలా మొత్తం 101 అవుతున్నాయి. 

ఇందులో 70 సీట్లు కనుక కూటమి గెలిస్తే అధికారం వారి చేతుల్లోకి వచ్చినట్టే. అయితే 2014 ఎన్నికల్లో టిడిపి కూటమికి 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ వరకు సీట్లు వచ్చాయి. దీంతో క్లియర్ గా టిడిపి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ ఫిగర్ దగ్గరి దాకా వస్తుందని కూటమి ఆశలు పెట్టుకుంది. ఈ విధంగా కనీసం 70 సీట్లు గెలిచిన, వైసీపీకి 31 సీట్లు దక్కుతాయి. ఆ తర్వాత గ్రేటర్ రాయలసీమలో  ఆరు జిల్లాలలో ఉన్న 74 సీట్లలో  కనీసం పాతిక సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వస్తారు. ఒకవేళ టిడిపి అనుకున్నట్టు జరిగితే మాత్రం  తప్పకుండా టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని వారు ఇప్పటికే లెక్కలేసుకొని పెట్టుకున్నారు.

 కానీ వైసీపీ నాయకులు మాత్రం అది ఏమీ జరగదని, 2014లో పరిస్థితులు వేరు 2024లో పరిస్థితులు వేరని చెబుతున్నారు.  ఈసారి జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా ఓటర్లలో మార్పు వచ్చిందని , వారంతా జగనే కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.  ఈ విధంగా రెండు పార్టీల నాయకులు ఎవరికి వారే లెక్కలేసుకొని ఉన్నారు. మరి చూడాలి ఈ నేతలు భావించినట్టు జూన్ 4వ తేదీన జరుగుతుందా, లేదంటే వారి అంచనాలు తలకిందులు అవుతాయా అనేది తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>