Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-dd91d20c-3c8e-40f7-b818-f3154a1c5857-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-dd91d20c-3c8e-40f7-b818-f3154a1c5857-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైర్మెంట్ పంచింది. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఈ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్, యుఎస్ లో ఈసారి ఈ ఐసిసి ఈవెంట్ కి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో 20 టీమ్స్ పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే ఈ ప్రపంచకప్ టోర్నీలో అటు టైటిల్ ఫేవరెట్ గCricket {#}BCCI;Newyork;Nepal;Event;World Cup;Pakistan;Indian;June;Yevaru;CricketT20 WC : యంగెస్ట్ ప్లేయర్ ఇతనే?T20 WC : యంగెస్ట్ ప్లేయర్ ఇతనే?Cricket {#}BCCI;Newyork;Nepal;Event;World Cup;Pakistan;Indian;June;Yevaru;CricketSat, 01 Jun 2024 12:45:00 GMTమొన్నటి వరకు బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైర్మెంట్ పంచింది. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి ఈ ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్, యుఎస్ లో ఈసారి ఈ ఐసిసి ఈవెంట్ కి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో 20 టీమ్స్ పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి. ఇక ఎప్పటిలాగానే ఈ ప్రపంచకప్ టోర్నీలో అటు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి.


 అయితే రేపటి నుంచి ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక ఈ వరల్డ్ కప్పు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగిన ప్రపంచ కప్ లో గత ప్లేయర్లు సాధించిన రికార్డులు ఇక ఎన్నో ఏళ్ల నుంచి పదిలంగా ఉన్న రికార్డులు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.  అందరూ ఇలాంటి విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అదే సమయంలో ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న యంగెస్ట్ ప్లేయర్ ఎవరు.. అలాగే ఓల్డెస్ట్ ప్లేయర్ ఎవరు అన్నది కూడా వైరల్ గా మారింది.



 రేపటి నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అత్యంత యంగెస్ట్ ప్లేయర్ గా నేపాల్ కు చెందిన గుల్సన్ జూ నిలిచాడు. ఇతని వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. అదే సమయంలో ఇక ఈ మెగా టోర్నీలో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్గా ప్రాంక్ న్సబుగా నిలిచాడు. ఉగాండాకు చెందిన ఈ క్రికెటర్ ఏకంగా 43 ఏళ్ల వయసులో వరల్డ్ కప్ ఆడుతూ ఉన్నాడు. ఇలా వరల్డ్ కప్ లో ఆడుతున్న యంగెస్ట్ ప్లేయర్ ఓల్డెస్ట్ ప్లేయర్ ఇద్దరూ కూడా బౌలర్లే కావడం విశేషం. కాగా ఈ వరల్డ్ కప్ లో జూన్ 9వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మధ్య న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>