MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vd549f1ef0-92b6-476a-8b78-3c0b894ad446-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vd549f1ef0-92b6-476a-8b78-3c0b894ad446-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా విజయ్ కెరియర్ లో 12 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో "వీడి 12" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలvd{#}gautham new;vijay deverakonda;gautham;surya sivakumar;sithara;Yuva;naga;Tollywood;Hero;Cinemaవిజయ్ మూవీలో ఆ క్రేజీ నటుడు..?విజయ్ మూవీలో ఆ క్రేజీ నటుడు..?vd{#}gautham new;vijay deverakonda;gautham;surya sivakumar;sithara;Yuva;naga;Tollywood;Hero;CinemaFri, 31 May 2024 12:04:20 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా విజయ్ కెరియర్ లో 12 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో "వీడి 12" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. కపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో హీరో పాత్రతో పాటు దాదాపు అంతే సమానమైన పాత్ర మరొకటి ఉండబోతున్నట్లు , ఈ పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువ సమయమే ఉన్నప్పటికీ కథ మొత్తాన్ని ఈ పాత్ర మలుపు తిప్పబోతున్నట్లు , అలాంటి పాత్రలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సత్యదేవ్ ను తీసుకోవాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు , అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈయనను కలిసి ఈ సినిమా కథను , అందులో అతని పాత్రను వివరించినట్లు , ఈ మూవీ కథ , అతని పాత్ర తనకు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి సత్యదేవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ మరికొన్ని రోజుల్లోనే ప్రకటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే నిజంగానే ఈ సినిమాలో సత్యదేవ్ కూడా నటించినట్లు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ సినిమాలో సత్యదేవ్ నిజంగానే నటిస్తున్నాడా... లేదా అనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు క్లారిటీ లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>