MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagf0362239-7a35-4bb1-8985-3f31c9e2735f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagf0362239-7a35-4bb1-8985-3f31c9e2735f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా కార్తీ కీలక పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నాగార్జున , కార్తి , అనుష్క , తమన్నా లకు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు దక్కగా ... ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి కి కూడా ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలnag{#}NTR;anoushka;Akkineni Nagarjuna;tamannaah bhatia;vamsi;vamsi paidipally;king;Director;Karthik Siva Kumar;King;Darsakudu;Cinema;Jr NTR;Heroఊపిరి మూవీలో కార్తీ ప్లేస్ లో మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?ఊపిరి మూవీలో కార్తీ ప్లేస్ లో మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?nag{#}NTR;anoushka;Akkineni Nagarjuna;tamannaah bhatia;vamsi;vamsi paidipally;king;Director;Karthik Siva Kumar;King;Darsakudu;Cinema;Jr NTR;HeroFri, 31 May 2024 20:08:51 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా కార్తీ కీలక పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నాగార్జున , కార్తి , అనుష్క , తమన్నా లకు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు దక్కగా ... ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి కి కూడా ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో కార్తీ పాత్ర స్థానంలో మొదట వంశీ పైడిపల్లి వేరే హీరోను అనుకున్నారట. ఆ హీరో ను సంప్రదించారట , మొత్తం కథ నీ కూడా వివరించాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాలో నటించలేను అని చెప్పడంతో ఈ మూవీ లో కార్తీ ని తీసుకున్నారట. ఆ హీరో ఎవరు ..? అసలు ఆ కథ ఏంటి తెలుసుకుందాం. ఊపిరి మూవీ కి సంబంధించిన పనులు అన్ని ముగిసిన తర్వాత వంశీసినిమా కథను నాగార్జున కు వినిపించారు. ఆయనకు అద్భుతంగా ఆ సినిమా కథ నచ్చింది.

ఆ తర్వాత కార్తి పాత్ర కోసం వంశీ , జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఆయనకు కథను వివరించారట , ఆయనకు కూడా ఆ కథ సూపర్ గా నచ్చినప్పటికీ ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో నేను ఈ సినిమా చేయలేను అని చెప్పారట. దానితో ఆయన కార్తీ సంప్రదించి ఈ మూవీ కథ చెప్పడం , ఆయనకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా ఓకే అయింది. అలా ఎన్టీఆర్ తో అనుకున్న పాత్రను కార్తీ తో తీసి వంశీ పైడిపల్లి బ్లాక్ బాస్టర్ మూవీ ని అందుకున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>