PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rrr-tdp-undi-30edd8da-8d65-4ce8-ad2b-e1a16893fcdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rrr-tdp-undi-30edd8da-8d65-4ce8-ad2b-e1a16893fcdc-415x250-IndiaHerald.jpgఎన్నికల ముందు వరకు నానా హంగామా చేసిన పొలిటికల్ లీడర్ రఘురామకృష్ణంరాజు పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. చివరికి ఎలాగోలాగా టిడిపిలో ఉండి సీటును సైతం సంపాదించుకున్నారు. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్లీ వైరల్ గా మారుతున్నారు రఘురామకృష్ణంరాజు..టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామ కృష్ణంరాజు స్పీకర్ అవుతారని ఒక ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మరి కొంతమంది హోమ్ మినిస్టర్ అవుతారని చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా తనకి కూటమిలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది అనే విధంగా భావిస్తున్నRRR TDP;UNDI;{#}bhavana;Kanumuru Raghu Rama Krishnam Raju;Temper;Ishtam;RRR;House;RRR Movie;Leader;Election;Jagan;Minister;Party;News;TDPRRR: టిడిపి కేవలం వాడుకుందా..?RRR: టిడిపి కేవలం వాడుకుందా..?RRR TDP;UNDI;{#}bhavana;Kanumuru Raghu Rama Krishnam Raju;Temper;Ishtam;RRR;House;RRR Movie;Leader;Election;Jagan;Minister;Party;News;TDPThu, 30 May 2024 19:19:00 GMTఎన్నికల ముందు వరకు నానా హంగామా చేసిన పొలిటికల్ లీడర్ రఘురామకృష్ణంరాజు పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. చివరికి ఎలాగోలాగా టిడిపిలో ఉండి సీటును సైతం సంపాదించుకున్నారు. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్లీ వైరల్ గా మారుతున్నారు రఘురామకృష్ణంరాజు..టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రఘురామ కృష్ణంరాజు  స్పీకర్ అవుతారని ఒక ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మరి కొంతమంది హోమ్ మినిస్టర్ అవుతారని చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా తనకి కూటమిలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది అనే విధంగా భావిస్తున్నారు రఘురామకృష్ణంరాజు.



ముఖ్యంగా ఈయనను rrr అని పిలుస్తూ ఉంటారు ఈసారి ఉండి నుంచి గెలిస్తే కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే స్పీకర్ పదవి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి పార్లమెంటరీ రూల్స్ బిజినెస్ రూల్స్ అన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది. సీనియర్లు చాలామంది చట్టసభలలో బిజినెస్ని చూసిన వారిని మాత్రమే ఈ పదవికి నియమించే అవకాశం ఉంటుంది.. ముఖ్యంగా స్పీకర్ అంటే సార్ టెంపర్ వంటివి ఉండకూడదు..RRR కు ఈ పదవి సెట్టు కాదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈయనకు మంత్రి పదవి ఇచ్చిన కూడా ఎలా మాట్లాడుతారో తెలియక కోపం ఉంచుతారని భావన చాలామంది నేతలలో ఉంది.


కేవలం ఈయన టార్గెట్ అంతా జగన్ మీదే ఉంటుంది అలా జరగడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. ఇలా చేస్తే కచ్చితంగా జగన్ కి సానుభూతి పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు. మరొకవైపు ముందు rrr గెలవాలి కదా అప్పుడు పదవుల సంగతి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ టిడిపి రెబల్గా శివరామరాజు పోటీ చేశారు. దీంతో టిడిపి ఓట్లు కూడా చీలినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వీటన్నిటినీ దాటుకొని ఒకవేళ తప్పాతారగా ఎమ్మెల్యేగా గెలిస్తే కేవలం ఎమ్మెల్యేగా చూస్తారు తప్ప పదవి కట్ట పెట్టారని టిడిపి నేతలు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో మరి కొంతమంది కేవలం టిడిపి ఈయనను ఒక పావుగా వాడుకుంది అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>