MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies9a7c0e78-bd96-4c46-94a7-8bee5b4bbb29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-movies9a7c0e78-bd96-4c46-94a7-8bee5b4bbb29-415x250-IndiaHerald.jpgరేపు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ మూడు సినిమాలు ఏవి ..? వాటి రన్ టైం , సెన్సార్ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్telugu movies{#}Anand Deverakonda;karthikeya;kartikeya;Tollywood;Viswak sen;neha shetty;anjali;cinema theater;Yuva;Godavari River;naga;sithara;surya sivakumar;Telugu;Cinemaరేపు విడుదల కాబోయే మూవీల సెన్సార్... రన్ టైమ్ వివరాలు ఇవే..!రేపు విడుదల కాబోయే మూవీల సెన్సార్... రన్ టైమ్ వివరాలు ఇవే..!telugu movies{#}Anand Deverakonda;karthikeya;kartikeya;Tollywood;Viswak sen;neha shetty;anjali;cinema theater;Yuva;Godavari River;naga;sithara;surya sivakumar;Telugu;CinemaThu, 30 May 2024 23:58:00 GMTరేపు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ మూడు సినిమాలు ఏవి ..? వాటి రన్ టైం , సెన్సార్ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గం గం గణేశా : ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

భజే భాయు వేగం : టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ హీరో గా రూపొందిన ఈ సినిమాను రేపు అనగా మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు కూడా ఆకరుగా నటించిన మూవీలతో మంచి విజయాలను అందుకుని ఉండడం , వీరు నటించిన ఈ ఈ మూడు మూవీ లప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>