BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ghmc0c6515e4-1a61-49ef-99ab-51350cae139d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ghmc0c6515e4-1a61-49ef-99ab-51350cae139d-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని జీహెచ్ఎంసీ పొడిగించింది. వచ్చే 10 వరకు నగరంలో శిక్షణ శిబిరాలు కొనసాగించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మే 31తోనే వేసవి శిక్షణ శిబిరాలు ముగించాల్సి ఉంది. అయితే మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ప్రకటించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు ఈ విషయాన్ని గ్రహించి వేసవి శిక్షణ శిబిరాల్లో అన్ని ఆటలు, ఈవెంట్లను కొనసాగించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ సూచించారు. అంతేకాకుండా ఉత్తమ ప్రghmc{#}Hyderabadజీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్‌.. మరో 10 రోజులు ఆ ఛాన్స్‌?జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్‌.. మరో 10 రోజులు ఆ ఛాన్స్‌?ghmc{#}HyderabadWed, 29 May 2024 10:30:00 GMTహైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని జీహెచ్ఎంసీ పొడిగించింది. వచ్చే 10 వరకు నగరంలో శిక్షణ శిబిరాలు కొనసాగించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌  ఉత్తర్వులు జారీ చేశారు. మే 31తోనే వేసవి శిక్షణ శిబిరాలు ముగించాల్సి ఉంది. అయితే మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ప్రకటించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు ఈ విషయాన్ని గ్రహించి వేసవి శిక్షణ శిబిరాల్లో అన్ని ఆటలు, ఈవెంట్లను కొనసాగించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ సూచించారు.


అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ఆదేశించారు. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో366 ప్రాంతాల్లో 44 క్రీడల్లో శిబిరాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 37 రోజులపాటు శిక్షణ ఖరారు చేశారు. కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ఉత్తర్వులతో మరో 10 రోజులపాటు శిబిరాలు కొనసాగనున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>