PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tirumala53048361-a758-4dd2-9584-93e34996de82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tirumala53048361-a758-4dd2-9584-93e34996de82-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఇటీవల అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ చాలా విజయవంతంగా జరిగింది. ఇందులో 82 శాతం పొలింగ్ నమోదు అయింది. ఇక ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఎవరు గెలిచినా... తిరుమల వెంకన్న స్వామివారిని పట్టించుకునే నాధుడు లేడని... కొంతమంది అంటున్నారు. Tirumala{#}Ladoo;Tirupati;Telugu Desam Party;Parliment;Andhra Pradesh;Assembly;Yevaru;Government;YCPక‌న్నీటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ : తిరుమల వెంకన్న జర పట్టించుకోండి ?క‌న్నీటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ : తిరుమల వెంకన్న జర పట్టించుకోండి ?Tirumala{#}Ladoo;Tirupati;Telugu Desam Party;Parliment;Andhra Pradesh;Assembly;Yevaru;Government;YCPTue, 28 May 2024 09:39:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఇటీవల అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ చాలా విజయవంతంగా జరిగింది. ఇందులో 82  శాతం  పొలింగ్ నమోదు అయింది. ఇక ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఎవరు గెలిచినా...  తిరుమల వెంకన్న స్వామివారిని పట్టించుకునే నాధుడు లేడని... కొంతమంది అంటున్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యం  ఆయన దేవాలయం తిరుమల శ్రీవారి సన్నిధి. ఈ తిరుమల సన్నిధికి... రోజుకు లక్షల్లోభక్తులు వస్తూ ఉంటారు. అలాగే తిరుమల శ్రీవారి ఆదాయం ఒక్క రోజులో నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు నమోదు అవుతూ ఉంటుంది. దేశంలోని నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. మరి అలాంటి తిరుమల శ్రీవారిని తెలుగుదేశం అలాగే వైసిపి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని చెబుతున్నారు.
 

మొన్నటి వరకు  తెలుగుదేశం ఉన్న ఐదు సంవత్సరాల పాలనలో..  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో కూడా తిరుమల శ్రీవారిని తెలుగుదేశం పార్టీ అసలు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అయితే మార్పు చేస్తామని ఆ తర్వాతపార్టీ అధికారంలోకి వచ్చింది. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.మార్పు కనిపించకపోవడమే కాకుండా... గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో.... తిరుమల శ్రీవారి భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారట.  క్రైస్తవులకు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉద్యోగాలు ఇప్పించారని వైసీపీ పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా లడ్డు పరిమాణంలో.. భారీ మార్పులు చేసి... విమర్శలను మూటగట్టుకుని వైసిపి.


అంతేకాకుండా తిరుమల సన్నిధిలో ఉన్న పూజారుల విషయంలోనూ వైసీపీ... అత్యంత దారుణంగా ప్రవర్తించింది అని చెబుతున్నారు. భక్తులకు కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని ఇప్పటికే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.  ఫ్రీగా పెట్టే భోజనంలో కూడా... దొడ్డు రైస్ పెడుతున్నారని భక్తులు నిత్యం ఫైర్ అవుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు... తిరుమల ఉన్నాయి. ఘాటు రోడ్లు, చిరుతల  భయం భక్తుల్లో స్పష్టంగా ఉంది. వీటన్నిటిని... తెలుగుదేశం లేదా వైసిపి  ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన... వాటిని వెంటనే పరిష్కరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టెక్స్‌టైల్స్ సిటీ స‌హా.. తిరుమ‌ల‌ సమస్యలను పరిష్కరించాలంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>