Politicslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/same-sentiment-for-46-years-in-ap-this-time-the-power-belongs-to-that-partya96337bd-0e40-4af0-baf1-31de924bdbf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/same-sentiment-for-46-years-in-ap-this-time-the-power-belongs-to-that-partya96337bd-0e40-4af0-baf1-31de924bdbf9-415x250-IndiaHerald.jpgఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. ప్రధానంగా వైసిపి, కూటమి మధ్యే గట్టి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. అయితే ఆ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అదే అధికార పీఠం దక్కించుకుంటుందని సెంటిమెంట్ వినిపిస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో ఏ అభ్యర్థులు అయితే గెలుస్తారో ‌ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని బలమైన సెంటిమెంట్ ‌ నెలకొంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; tdp; jenasena; congres{#}Godavari River;June;Telangana Chief Minister;YCP;Partyఏపీలో 46 ఏళ్లు గా ఒకటే సెంటిమెంట్.. ఈసారి అధికారం ఆ పార్టీదే‌‌..!ఏపీలో 46 ఏళ్లు గా ఒకటే సెంటిమెంట్.. ఈసారి అధికారం ఆ పార్టీదే‌‌..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; tdp; jenasena; congres{#}Godavari River;June;Telangana Chief Minister;YCP;PartyTue, 28 May 2024 13:15:00 GMTఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. ప్రధానంగా వైసిపి, కూటమి మధ్యే గట్టి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. అయితే ఆ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అదే అధికార పీఠం దక్కించుకుంటుందని సెంటిమెంట్ వినిపిస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో ఏ అభ్యర్థులు అయితే గెలుస్తారో ‌ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని బలమైన సెంటిమెంట్ ‌ నెలకొంది.


ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది. భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో 1978 లో కాంగ్రెస్, 1983 అండ్ 85లో టిడిపి, 1989లో కాంగ్రెస్, 1994 అండ్ 99లో టిడిపి, 2004 అండ్ 2009 లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2019లో వైసీపీ విజయం సాధించాయి. అధికారిక పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఏ పార్టీ అయితే ఈ నాలుగు చోట్ల గలుస్తుందో ఆ పార్టీ అధినేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.


ఇప్పటివరకు ఆ నాలుగు చోట్ల గెలిచిన పార్టీని అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కను చూస్తే అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఏకంగా ఈ సెంటిమెంట్ 46 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ అంచనా తార్ మార్ అయ్యిందే లేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కువ ఏ పార్టీ గెలిస్తే ఈసారి కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>