Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle629bcfd1-d5ab-4507-9430-ace60835eb6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle629bcfd1-d5ab-4507-9430-ace60835eb6f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం హ్యాపీడేస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేక స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే బిగ్ బాస్ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో తెలుగు బిగ్ బాస్ షోలో తన భార్యతో కలిసి పాల్గొన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు.అయితే ఈ మధ్యనే కొన్ని సినిమాల్లో హీరోగా ఫిక్స్ అయిన వరుణ్ సందేశ్ తాజాగా రీతు చౌదరి హోస్టుగా చేసే దావతsocialstars lifestyle{#}choudary actor;shraddha das;Bigboss;Happy days;Lover;varun sandesh;history;Heroine;Telugu;marriageపెళ్ళికి ముందు అలాంటి పని చేసిన వరుణ్ సందేశ్..!!పెళ్ళికి ముందు అలాంటి పని చేసిన వరుణ్ సందేశ్..!!socialstars lifestyle{#}choudary actor;shraddha das;Bigboss;Happy days;Lover;varun sandesh;history;Heroine;Telugu;marriageMon, 27 May 2024 18:35:00 GMTటాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం హ్యాపీడేస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేక స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే బిగ్ బాస్ ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో తెలుగు బిగ్ బాస్ షోలో తన భార్యతో కలిసి పాల్గొన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు.అయితే ఈ మధ్యనే కొన్ని సినిమాల్లో హీరోగా ఫిక్స్ అయిన వరుణ్ సందేశ్ తాజాగా రీతు చౌదరి హోస్టుగా చేసే దావత్ అనే షోలోకి వచ్చారు.ఈ షోలో భాగంగా తన గురించి ఓ సీక్రెట్ విషయాన్ని రీతూ చౌదరి బయటపెట్టింది. అదేంటంటే మీరు పెళ్లికి ముందు ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారట.మరి ఎందుకు ఆ హీరోయిన్ కి బ్రేకప్ చెప్పారు అంటూ ఒక ప్రశ్న అడిగింది.ఇక అసలు విషయం ఏమిటంటే..వరుణ్ సందేశ్ వితికా షెరూ తో ప్రేమలో పడకముందు హాట్ హీరోయిన్ శ్రద్ధదాస్ తో ప్రేమలో పడ్డారట. ఇక వరుణ్ సందేశ్ హీరోగా చేసిన మరో చరిత్ర మూవీలో శ్రద్ధదాస్ సెకండ్ హీరోయిన్ గా చేసింది.ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం చిగురించిందట.కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట బ్రేకప్ చెప్పుకుంది. అయితే ఇదే విషయాన్ని దావత్ షోలో రీతూ చౌదరి బయట పెట్టగా..వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఇప్పుడు అలాంటి విషయాలు మాట్లాడకండి.నా పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అవుతోంది. మా మధ్య గొడవలు పెట్టకండి.అప్పట్లో మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం.కానీ ప్రస్తుతం ఎవరి జీవితం వారిది. వాటి గురించి మాట్లాడదలచుకోలేదు అంటూ వరుణ్ సందేశ్ చెప్పారు. ఇక వరుణ్ సందేశ్ మాటలతో ఆయన గతంలో శ్రద్దా దాస్ తో నిజంగానే డేటింగ్ చేశారని అర్థమవుతుంది. ఇక వరుణ్ సందేశ్ ప్రస్తుతం నింద అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>