MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad1f1b339e-b970-44de-b1b2-f554bc3b1b51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad1f1b339e-b970-44de-b1b2-f554bc3b1b51-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ పోయిన సంవత్సరం బేబీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ భారీ కలక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈ నటుడి క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్Ad{#}rashmika mandanna;Blockbuster hit;Andhra Pradesh;baby aney;Event;Comedy;Yuva;Anand Deverakonda;Hero;Telugu;Tollywood;cinema theater;Heroine;Cinema"గం గం గణేశా" నైజాం.. ఏపీ.. కర్ణాటక హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!"గం గం గణేశా" నైజాం.. ఏపీ.. కర్ణాటక హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!Ad{#}rashmika mandanna;Blockbuster hit;Andhra Pradesh;baby aney;Event;Comedy;Yuva;Anand Deverakonda;Hero;Telugu;Tollywood;cinema theater;Heroine;CinemaSun, 26 May 2024 23:10:00 GMTటాలీవుడ్ యువ నటుడు ఆనంద్ దేవరకొండ పోయిన సంవత్సరం బేబీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ భారీ కలక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా ఈ  నటుడి క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్   లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మరో ఒకటి రెండు రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యొక్క ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క నైజాం మరియు ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మి వేసింది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇక అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సంస్థ వారు సంస్థ వారు దక్కించుకోగా , ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక థియేటర్ హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>