MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9f80cdff-bc54-42c4-93b8-74fcee37dbf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9f80cdff-bc54-42c4-93b8-74fcee37dbf3-415x250-IndiaHerald.jpgబిగ్బాస్ బ్యూటీ సిరి హనుమంతు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బిల్లితెరపై వరుస షోస్ చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే చాలాకాలం క్రితం నుండే సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలం నుండి ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా జబర్దస్త్ షోకి వచ్చిన తర్వాత నుండి ఈమెకి గుర్తింపు ఎక్కువైంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సిరి హనుమంతు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది. అయితే సిరి హనుమంతు మొదట రిపోర్టర్ గా ఒక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసేది. tollywood{#}mohini;Iddari Lokam Okate;Prema Katha;siri;Bigboss;you tube;Jabardasth;BEAUTY;mediaగ్లామర్ డోస్ పెంచేసిన జబర్దస్త్ సిరి.. ఘాటు ఫోజులు వైరల్..!గ్లామర్ డోస్ పెంచేసిన జబర్దస్త్ సిరి.. ఘాటు ఫోజులు వైరల్..!tollywood{#}mohini;Iddari Lokam Okate;Prema Katha;siri;Bigboss;you tube;Jabardasth;BEAUTY;mediaSun, 26 May 2024 15:20:00 GMTబిగ్బాస్ బ్యూటీ సిరి హనుమంతు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బిల్లితెరపై వరుస షోస్ చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే చాలాకాలం క్రితం నుండే సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలం నుండి ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా జబర్దస్త్ షోకి వచ్చిన తర్వాత నుండి ఈమెకి గుర్తింపు ఎక్కువైంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సిరి హనుమంతు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది. అయితే సిరి హనుమంతు మొదట రిపోర్టర్ గా ఒక

 యూట్యూబ్ ఛానల్ లో పనిచేసేది. దాని తర్వాత పలు న్యూస్ చానల్స్ లో న్యూస్ రీడర్ గా కూడా చేసింది. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎవరే నువ్వు మోహిని సావిత్రమ్మ గారి అబ్బాయి అగ్నిసాక్షి వంటి సీరియల్ లో నటించి మెప్పించింది. అలా బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇద్దరి లోకం ఒకటే ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో సైతం నటించింది. ఆ తర్వాత మరపురాని ప్రేమ కథ వంటి అనేక వెబ్ సిరీస్ లో చేసింది. వాటితోపాటు పలు షోస్ కూడా చేసింది.

దాని తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అందులో స్ట్రాంగ్ లేడీ కంటెంట్ గా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు షణ్ముఖ్ జస్వంత్ కలిసి ఆమె వ్యవహరించిన తీరు వల్ల తనకి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు వెబ్ సిరీస్ చేస్తూ ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది .అలా ఇప్పుడు జబర్దస్త్ లోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో తన అందం హోస్టింగ్ తో అందరినీ అలరిస్తోంది. అంతేకాదు నెక్స్ట్ లెవెల్ లో ఎక్స్పోజింగ్ చేస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ గా మారిన తర్వాత ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ ట్రీట్ ఇస్తోంది అని చెప్పాలి. అందులో భాగంగానే ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పలు హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>