Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/he-didn-even-get-to-see-your-last-glance-emmanuel-emotional-comments3bdb50ef-5e2d-43b2-9503-1ed709f338c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/he-didn-even-get-to-see-your-last-glance-emmanuel-emotional-comments3bdb50ef-5e2d-43b2-9503-1ed709f338c2-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ అనే కామెడీ షో ఎంతో మంది నటీనటులకి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది స్టార్స్ గా ఎదిగారు. అటువంటి వారిలో కమెడియన్స్ ఎక్కువగా ఉన్నారు. వారిలో ఇమాన్యుయల్ కూడా ఒకరు. కలర్ తక్కువగా, బట్టతల ఉండడంతో తన మీద తానే పంచులు వేసుకుని బాగా ఫేమస్ అయ్యాడు. ఈ కమెడియన్. ఇక వర్షా తో లవ్ ట్రాక్ అతడిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ప్రజెంట్ ఇప్పుడు షోస్ మాత్రమే కాకుండా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమాలో ఇమాన్యుయల్ హీరో ఫ్రెండ్గా నటించాడు. మే 31న ఈ సినిమా social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Emmanuel emotional; emotional comments; tollywood{#}Jabardasth;Smart phone;Comedy;Anand Deverakonda;Love;Cinema;Heroఆయన నీ చివరి చూపు చూసేందుకు కూడా దక్కలేదు.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ కామెంట్స్..!ఆయన నీ చివరి చూపు చూసేందుకు కూడా దక్కలేదు.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ కామెంట్స్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Emmanuel emotional; emotional comments; tollywood{#}Jabardasth;Smart phone;Comedy;Anand Deverakonda;Love;Cinema;HeroSun, 26 May 2024 14:25:01 GMTజబర్దస్త్ అనే కామెడీ షో ఎంతో మంది నటీనటులకి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది స్టార్స్ గా ఎదిగారు. అటువంటి వారిలో కమెడియన్స్ ఎక్కువగా ఉన్నారు. వారిలో ఇమాన్యుయల్ కూడా ఒకరు. కలర్ తక్కువగా, బట్టతల ఉండడంతో తన మీద తానే పంచులు వేసుకుని బాగా ఫేమస్ అయ్యాడు. ఈ కమెడియన్. ఇక వర్షా తో లవ్ ట్రాక్ అతడిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ప్రజెంట్ ఇప్పుడు షోస్ మాత్రమే కాకుండా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు.

తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమాలో ఇమాన్యుయల్ హీరో ఫ్రెండ్గా నటించాడు. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. దీంతో సినిమాపై మరిన్ని హైప్స్  కూడా నెలకొంటున్నాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమాన్యుయల్ తన జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ నటుడు మాట్లాడుతూ.." జబర్దస్త్ లో అప్పుడప్పుడే ఎదుకుతున్న రోజులు. స్కిట్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా తాత చనిపోయాడు.

ఇంటికి రమ్మని స్కిట్ మధ్యలో వదిలేసి వెళ్లలేను. నాకు మా తాత అంటే చాలా ఇష్టం. ఏం చెయ్యలేని పరిస్థితి. స్టేజి వెనక్కి వెళ్లి వెకెక్కి ఏడ్చి కళ్ళ నీళ్లు తుడుచుకుని స్కిట్ చేశాను. నా కెరీర్ బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటి. ఇక స్కిట్ అయ్యాక ఇంటికి బయలుదేరాను. కానీ అప్పటికే తాత అంత్యక్రియలు అయిపోయాయి. ఆయన చివరి చూపు కూడా దక్కలేదు " అంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ కమెడియన్. ప్రజెంట్ ఇమ్మానుయేల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇమాన్యుల్ వ్యాఖ్యలు చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>