MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajala815bf88-368c-46e5-87a4-99a03d9213a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajala815bf88-368c-46e5-87a4-99a03d9213a9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోయిన్ కలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మొన్నటి వరకు మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మూవీ బృందం ఫుల్ జోరుగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో సాగిస్తూ ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని అసలు మార్చదు అని ఎంతో మంది జనాలు అనుకున్నారు. కానీ సడన్ గా ఈ సినిమా బృందం ఎలాంటి వార్త లేకుంKajal{#}kajal aggarwal;Satyabhama;Balakrishna;Josh;cinema theater;Heroine;Event;Posters;Cinema;June"సత్యభామ" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"సత్యభామ" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Kajal{#}kajal aggarwal;Satyabhama;Balakrishna;Josh;cinema theater;Heroine;Event;Posters;Cinema;JuneSun, 26 May 2024 21:30:00 GMTటాలీవుడ్ టాప్ హీరోయిన్ కలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మొన్నటి వరకు మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మూవీ బృందం ఫుల్ జోరుగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో సాగిస్తూ ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని అసలు మార్చదు అని ఎంతో మంది జనాలు అనుకున్నారు. 

 కానీ సడన్ గా ఈ సినిమా బృందం ఎలాంటి వార్త లేకుండా ఈ మూవీ యొక్క విడుదల తేదీని మార్చేసింది. ఈ సినిమాను మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక బాలకృష్ణసినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేశారు. ఈ సినిమా నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>