MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a76a74d-70c3-4bf0-9424-9c6d1a6a26b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a76a74d-70c3-4bf0-9424-9c6d1a6a26b7-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. మహానటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతోంది. ఆమెతోపాటు దిశా పటాని సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. కాగా ఈ సినిమాను హాలీవుడ్ రెంజ్ లో దాదాపుగా 700 కోట్లకు పైగా అనే బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఇందులో బాలీవుడ్ బాద్షా అమితాబచ్చన్ లోకనాయకుడు కమలహాసన్ సైతం tollywood{#}bhavana;disha patani;nag ashwin;vijay kumar naidu;Ashwathama;Mahanati;Shakti;Varsham;Event;Prabhas;Blockbuster hit;India;Heroine;Hollywood;Hero;bollywood;Cinemaనాగ్ అశ్విన్ ఆలోచనా శక్తి కి ఫిదా అయ్యా.. బిగ్ బి షాకింగ్ కామెంట్స్..!?నాగ్ అశ్విన్ ఆలోచనా శక్తి కి ఫిదా అయ్యా.. బిగ్ బి షాకింగ్ కామెంట్స్..!?tollywood{#}bhavana;disha patani;nag ashwin;vijay kumar naidu;Ashwathama;Mahanati;Shakti;Varsham;Event;Prabhas;Blockbuster hit;India;Heroine;Hollywood;Hero;bollywood;CinemaSat, 25 May 2024 20:15:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. మహానటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతోంది. ఆమెతోపాటు దిశా పటాని సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. కాగా ఈ సినిమాను హాలీవుడ్ రెంజ్ లో దాదాపుగా 700 కోట్లకు పైగా అనే బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఇందులో బాలీవుడ్ బాద్షా

 అమితాబచ్చన్ లోకనాయకుడు కమలహాసన్ సైతం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే రోజురోజుకీ ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్.  ఈ సినిమాలో ఆయన అశ్వద్ధామ అనే పాత్రలో కనిపిస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఇటీవల ఆయన ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్లో భాగంగా కల్కి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. నాగ్

 అశ్విన్ దర్శకుడు ఆలోచన శక్తి చాలా అద్భుతంగా ఉంది అని.. ఆయన ఆలోచనలు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది అని  షూటింగ్ సమయంలో నే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ని అందుకుంటుంది అన్న భావన నాలో కలిగింది.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల కల్కి సినిమాకి సంబంధించిన బుజ్జి ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. కల్కి కి సంబంధించిన మొదటి ప్రమోషన్ కార్యక్రమం కావడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. సినిమాలో బుజ్జి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని ఇప్పటికే చిత్ర బృందం ఆ ఈవెంట్లో భాగంగా తెలియజేశారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>