MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bramayugam90f27891-b0de-4dad-a5fd-754683ce3442-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bramayugam90f27891-b0de-4dad-a5fd-754683ce3442-415x250-IndiaHerald.jpgమలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొన్ని రోజుల క్రితం భ్రమయుగం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో ఆమ్లదా లీజ్ హీరోయిన్ గా నటించగా , అర్జున్ అశోకన్ , సిద్ధార్ధ్ భరతన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , చక్రవర్తి రామచంద్ర , ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందించిన ఈ మూవీ కి షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఇకపోతే మొదటbramayugam{#}chakravarthy;Arjun;Cinema;Mammootty;Music;Posters;Heroine;Telugu"భ్రమయుగం" నుండి అదిరిపోయే అప్డేట్..!"భ్రమయుగం" నుండి అదిరిపోయే అప్డేట్..!bramayugam{#}chakravarthy;Arjun;Cinema;Mammootty;Music;Posters;Heroine;TeluguSat, 25 May 2024 11:00:00 GMTమలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన కొన్ని రోజుల క్రితం భ్రమయుగం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు . ఈ మూవీ లో
ఆమ్లదా లీజ్ హీరోయిన్ గా నటించగా , అర్జున్ అశోకన్ , సిద్ధార్ధ్ భరతన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.

రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , చక్రవర్తి రామచంద్ర ,  ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందించిన ఈ మూవీ కి షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఇకపోతే మొదట మలయాళం లో విడుదల అయిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా మలయాళం లో విడుదల అయిన కొన్ని రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమాను తెలుగు లో విడుదల చేశారు.

సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు అనే చెప్పవచ్చు. కాకపోతే కొంత మంది తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత కొన్ని రోజులకే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ కి ఓ టి టి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా భ్రమయుగం యూనిట్ ఈ సినిమా యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>