MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gangas-of-godavari-movie-trailer2ee24098-e0a7-4766-a4a8-77c6051fb951-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gangas-of-godavari-movie-trailer2ee24098-e0a7-4766-a4a8-77c6051fb951-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సెన్ ఎన్నో వైవిద్యమైన చిత్రాలలో నటించారు. తాజాగా తను నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనే మరొక వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నేహా శెట్టి అంజలి నటిస్తున్నారు. ఈనెల 31వ తేదీన భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర బృందం తాజాగా గ్యGANGAS OF GODAVARI;MOVIE ;TRAILER{#}krishna chaitanya;AdiNarayanaReddy;neha shetty;sithara;Godavari River;Chitram;anjali;Mass;Heroine;Cinemaట్రైలర్: గ్యాంగ్ ఆఫ్ గోదావరి ట్రైలర్.. విశ్వక్ బొమ్మ హిట్టేనా..?ట్రైలర్: గ్యాంగ్ ఆఫ్ గోదావరి ట్రైలర్.. విశ్వక్ బొమ్మ హిట్టేనా..?GANGAS OF GODAVARI;MOVIE ;TRAILER{#}krishna chaitanya;AdiNarayanaReddy;neha shetty;sithara;Godavari River;Chitram;anjali;Mass;Heroine;CinemaSat, 25 May 2024 20:25:39 GMTటాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సెన్ ఎన్నో వైవిద్యమైన చిత్రాలలో నటించారు. తాజాగా తను నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి  అనే మరొక వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నేహా శెట్టి అంజలి నటిస్తున్నారు. ఈనెల 31వ తేదీన భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది


వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర బృందం తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ను కూడా ఇటీవలే విడుదల చేసింది.. ఈ రోజున హైదరాబాదులోని దేవి 70 Mm థియేటర్ల విడుదల చేశారు. అభిమానుల కేరింతల నడుమ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. విశ్వక్ మాట్లాడుతూ తన కెరీర్ లోనే ఉత్తమ చిత్రం గా ఈ సినిమా నిలుస్తుందని ఈ సినిమా పైన నమ్మకం కూడా ఉన్నదని తెలియజేశారు. విశ్వక్ నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.



ట్రైలర్ విషయానికి వస్తే లంకల రత్న అనే ఒక శక్తివంతమైన పాత్రలో విశ్వక్ కనిపించబోతున్నారు. ఈ పాత్రలో చాలా ఒదిగిపోయి నటించారని.. విశ్వక్ తనలోని నవరసాలను సైతం పండించినట్లుగా ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. అలాగే హైపర్ ఆది పంచులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. విశ్వక్ పంచ్ లు కూడా సినిమా పట్ల ఆసక్తినీ పెంచేలా కనిపిస్తున్నాయి. మనుషులు మూడు వర్గాలుగా వివరించే పాత్ర ఈ సినిమాకి హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. చివరిగా విశ్వక్ చెప్పే డైలాగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నది.. నేహా శెట్టి, అంజలి ఇద్దరి అందచందాలు కూడా ఈ సినిమాకీ మరింత ప్లస్ కానున్నాయి..మరి ఏ మేరకు ఈ సినిమా విశ్వక్రియర్ని మలుపు తిప్పుతుందా చూడాలి మరి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>