SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gujarat-titans-to-field-with-changes-f7fc9ae2-bd83-432e-8a04-5ae83c84327d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gujarat-titans-to-field-with-changes-f7fc9ae2-bd83-432e-8a04-5ae83c84327d-415x250-IndiaHerald.jpg(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి ఫైనల్ వరకు చేరుకుంది. ఇక లీగ్ దశలో సన్రైజర్స్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దానితో ఈ జట్టు ప్లే ఆప్స్ లో భాగంగా మొదటి మ్యాచ్ ను పాయింట్ల పట్టిక లో మొదటి స్థానంలో ఉన్న కోల్కతా జట్టుతో ఆడింది. ఇక ఇందులో సన్రైజర్స్ జట్టు ఓడిపోయింది. ఇక ఆ తర్వాత ప్లే ఆప్స్ భాగంగా బెంగళూరు తో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి తలపడింది. ఈ మ్యాచ్srh{#}Rajasthan;Hyderabad;Yevaru;Indianఈ లాజిక్ ప్రకారం ట్రోఫీ "SRH" కే..?ఈ లాజిక్ ప్రకారం ట్రోఫీ "SRH" కే..?srh{#}Rajasthan;Hyderabad;Yevaru;IndianSat, 25 May 2024 11:28:00 GMT(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి ఫైనల్ వరకు చేరుకుంది. ఇక లీగ్ దశలో సన్రైజర్స్ జట్టు మంచి ప్రదర్శనను కనబరిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దానితో ఈ జట్టు ప్లే ఆప్స్ లో భాగంగా మొదటి మ్యాచ్ ను పాయింట్ల పట్టిక లో మొదటి స్థానంలో ఉన్న కోల్కతా జట్టుతో ఆడింది.

ఇక ఇందులో సన్రైజర్స్ జట్టు ఓడిపోయింది. ఇక ఆ తర్వాత ప్లే ఆప్స్ భాగంగా బెంగళూరు తో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు నిన్న రాత్రి తలపడింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలుపొందింది. దీనితో సన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు వెళ్ళింది. ఇక రేపు కోల్కతా మరియు హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇకపోతే కొన్ని లాజిక్ లను బట్టి చూసినట్లు అయితే సన్రైజర్స్ జట్టు రేపు మ్యాచ్ గెలవబోతున్నట్లు తెలుస్తుంది. ఆ లాజిక్ ఏమిటో తెలుసుకుందాం.

2008 వ సంవత్సరం (ఐ పి ఎల్) మొదటి సీజన్ ప్రారంభం అయింది. ఇందులో దక్కన్ చార్జెస్ జట్టు ఆ సంవత్సరం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. రెండవ సీజన్ అయినటువంటి 2009 వ సంవత్సరం దక్కన్ చార్జెస్ జట్టు ట్రోఫీ ని గెలుచుకుంది. ఆ విధంగా చూసినట్లు అయితే పోయిన సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ సారి హైదరాబాద్ జట్టు ఫైనల్ కు వెళ్ళింది. దానితో ఈ సారి హైదరాబాద్ జట్టు దే విజయం అని చాలా మంది ఈ లాజిక్ ప్రకారం మాట్లాడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>