SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc1ede582-2b36-425e-867c-d26b46c72fc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplc1ede582-2b36-425e-867c-d26b46c72fc6-415x250-IndiaHerald.jpg(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ కూడా పూర్తి అయ్యాయి. రేపు అనగా మే 26 వ తేదీన (ఐ పీ ఎల్ 2024) లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడబోతున్నారు. అసలు విషయంలోకి వెళితే ... ఈ సంవత్సరం వేలం ipl{#}Hyderabad;Yevaru;Cricket;Indianఅత్యంత ఖరీదైన ఆటగాళ్ల మధ్య రేపు పోరు... ఎవరిది పై చేయి అవుతుందో..?అత్యంత ఖరీదైన ఆటగాళ్ల మధ్య రేపు పోరు... ఎవరిది పై చేయి అవుతుందో..?ipl{#}Hyderabad;Yevaru;Cricket;IndianSat, 25 May 2024 11:45:00 GMT(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ కూడా పూర్తి అయ్యాయి. రేపు అనగా మే 26 వ తేదీన (ఐ పీ ఎల్ 2024) లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కు ప్రారంభం కానుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడబోతున్నారు. అసలు విషయంలోకి వెళితే ... ఈ సంవత్సరం వేలం పాటలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కమిన్స్ ను ఏకంగా 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్ జట్టు స్టార్క్ ను ఏకంగా 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్ లో వేరే అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఇలా ఈ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు అయినటువంటి ఈ ప్లేయర్స్ రేపు ఫైనల్ మ్యాచ్లో డీ అంటే డీ అనబోతున్నారు.

మరి ఏ జట్టు గెలుస్తుందో ఎవరు ఓడుతారో ఐ పీ ఎల్ 2024 ట్రోఫీ ని ఎవరు ఎగరేసుకు వెళ్తారు తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సీజన్ లో పాయింట్లు పట్టికలో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉండగా సన్రైజర్స్ హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. ఇక చివరకు పాయింట్ల పట్టికలో మొదటి రెండవ స్థానాలలో ఉన్న ఈ రెండు జట్లే ఫైనల్ కు వచ్చాయి మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>