MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas583bf129-5eb9-46df-ac8e-ef19549ff3c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas583bf129-5eb9-46df-ac8e-ef19549ff3c8-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ ఆఖరుగా సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ విడుదల సprabhas{#}Evening;December;Shruti Haasan;Box office;Prabhas;Prasanth Neel;prashanth neel;Hero;Hindi;Beautiful;Kannada;Telugu;India;Blockbuster hit;Tamil;Audience;Cinema;Successకరెక్ట్ టైం కి నార్త్ బుల్లితెరపై సలార్..!కరెక్ట్ టైం కి నార్త్ బుల్లితెరపై సలార్..!prabhas{#}Evening;December;Shruti Haasan;Box office;Prabhas;Prasanth Neel;prashanth neel;Hero;Hindi;Beautiful;Kannada;Telugu;India;Blockbuster hit;Tamil;Audience;Cinema;SuccessSat, 25 May 2024 11:57:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ ఆఖరుగా సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ విడుదల సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఈ మూవీ తెలుగు భాషలో బుల్లి తెరపై కూడా ప్రసారం అయింది. ఇక ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే తెలుగులో బుల్లి తెర మాత్రం ఆ స్థాయి రెస్పాన్స్ లభించలేదు.

ఇకపోతే ఈ మూవీ నార్త్ లో కూడా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. కరెక్ట్ సమయాన్ని చూసి ఈ సినిమాని హిందీ లో ప్రసారం చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను స్టార్ గోల్డ్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా వీరు ఈ సినిమాను చాలా కరెక్టు టైం లో బుల్లి తెరపై ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం ఐ పీ ఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.

దానితో టీవీల్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానితో ఈ రోజు ఏ మ్యాచ్ లేకుండా ఖాళీగా ఉండటంతో ఈ రోజు అనగా మే 24 వ తేదీన సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సలార్ మూవీ ని స్టార్ గోల్డ్ ఛానల్ వారు ప్రసారం చేయనున్నారు. ఇలా ఈ ఛానల్ వారు పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను ఈ రోజు ప్రసారం చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>