MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kajal-aggarwal-in-sathyabama-third-single-shows-determinationed79352f-d6a9-4d52-82ec-8d495f775e75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kajal-aggarwal-in-sathyabama-third-single-shows-determinationed79352f-d6a9-4d52-82ec-8d495f775e75-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో బాలయ్య కు జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక పెళ్లి తర్వాత కాజల్ కి తెలుగు లో భగవంత్ కేసరి మూవీ తోనే మంచి కమర్షియల్ విజయం దక్కింది. పెళ్లి తర్వాత మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలకkajal{#}Balakrishna;anil ravipudi;kajal aggarwal;naveen chandra;suman;Kesari;marriage;Satyabhama;Beautiful;BEAUTY;Box office;June;Posters;Cinema;Teluguసత్యభామ ట్రైలర్ రిలీజ్ ఈరోజు ఆ టైం కి..!సత్యభామ ట్రైలర్ రిలీజ్ ఈరోజు ఆ టైం కి..!kajal{#}Balakrishna;anil ravipudi;kajal aggarwal;naveen chandra;suman;Kesari;marriage;Satyabhama;Beautiful;BEAUTY;Box office;June;Posters;Cinema;TeluguFri, 24 May 2024 15:13:13 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో బాలయ్య కు జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక పెళ్లి తర్వాత కాజల్ కి తెలుగు లో భగవంత్ కేసరి మూవీ తోనే మంచి కమర్షియల్ విజయం దక్కింది. పెళ్లి తర్వాత మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేశారు. ఈ మూవీ ని వచ్చే నెల అనగా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొత్త విడుదల తేదీని మేకర్స్ నిన్న ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల ముందే ప్రకటించారు.

అలాగే ఈ సినిమా ట్రైలర్ ను బాలకృష్ణ విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 8 గంటల 01 నిమిషానికి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో కాజల్ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>