MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ar72e77b9c-7225-40b8-9310-9e42a8b29072-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ar72e77b9c-7225-40b8-9310-9e42a8b29072-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే దానికి సీక్వెల్ ను రూపొందించడం చాలా కామన్ గా మారిపోయింది. ఇక సినిమా విడుదల అయ్యి సక్సెస్ అయిన తర్వాత సీక్వెల్ ను ప్రకటించడం కంటే కూడా మరి కొంత మంది సినిమా చివరలో ఆ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఒక వేళ సినిమా సక్సెస్ అయినట్లు అయితే దానికి కొనసాగింపుగా మరో సినిమాను రూపొందిస్తున్నారు. ఒక వేళ సినిమా కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే దానిని అక్కడే వదిలేస్తున్నారు. ఇకపోతే సినిమా విడుదల కాకముందే మరో మూవీ కి కూడా సీక్వెల్ ఉన్నట్లుగా అధar{#}m m keeravani,Chaitanya,naga,Love,Music,Reddy,Ashish Vidyarthi,cinema theater,Success,Cinema"లవ్ మీ" కి సీక్వెల్ కన్ఫామ్.. టైటిల్ ఏంటో తెలుసా..?"లవ్ మీ" కి సీక్వెల్ కన్ఫామ్.. టైటిల్ ఏంటో తెలుసా..?ar{#}m m keeravani,Chaitanya,naga,Love,Music,Reddy,Ashish Vidyarthi,cinema theater,Success,CinemaFri, 24 May 2024 11:18:00 GMTఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే దానికి సీక్వెల్ ను రూపొందించడం చాలా కామన్ గా మారిపోయింది. ఇక సినిమా విడుదల అయ్యి సక్సెస్ అయిన తర్వాత సీక్వెల్ ను ప్రకటించడం కంటే కూడా మరి కొంత మంది సినిమా చివరలో ఆ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఒక వేళ సినిమా సక్సెస్ అయినట్లు అయితే దానికి కొనసాగింపుగా మరో సినిమాను రూపొందిస్తున్నారు.

ఒక వేళ సినిమా కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు అయితే దానిని అక్కడే వదిలేస్తున్నారు. ఇకపోతే సినిమా విడుదల కాకముందే మరో మూవీ కి కూడా సీక్వెల్ ఉన్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమా కాదు లవ్ మీ. ఆశిష్ రెడ్డి హీరోగా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని రేపు అనగా 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అరుణ్ భీమవరపు ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మూవీ కి సీక్వెల్ ఉండబోతున్నట్లు ముందే ప్రకటించడంతో ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ కు టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ సీక్వెల్ కి కిల్‌ మి ఇఫ్‌ యు లవ్‌ అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని హర్షిత్ రెడ్డి , హన్షిత మరియు నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించగా ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>