MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru94de1d6a-848c-4934-868b-b6b9b070f590-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru94de1d6a-848c-4934-868b-b6b9b070f590-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరో గా త్రిష హీరోయిన్ గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ యు వి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకChiru{#}BEAUTY;Chiranjeevi;Trisha Krishnan;m m keeravani;ranganath;vamsi;Makar Sakranti;January;Heroine;Posters;V;Oscar;Cinema;Telugu"విశ్వంభర" లో ఆషికా... అఫిషియల్ అప్డేట్ వచ్చేసింది..!"విశ్వంభర" లో ఆషికా... అఫిషియల్ అప్డేట్ వచ్చేసింది..!Chiru{#}BEAUTY;Chiranjeevi;Trisha Krishnan;m m keeravani;ranganath;vamsi;Makar Sakranti;January;Heroine;Posters;V;Oscar;Cinema;TeluguFri, 24 May 2024 14:35:21 GMTమెగాస్టార్ చిరంజీవి హీరో గా త్రిష హీరోయిన్ గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ప్రస్తుతం విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నిర్మాతలు అయినటువంటి వంశీ , ప్రమోద్ యు వి క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు . ఇక పోతే ఈ సినిమాలో చాలా మంది తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటీ మణులు కీలక పాత్ర లో కనిపించబోతున్నట్లు అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే నా సామి రంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ కూడా ఈ మూవీ లో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే . తాజా గా ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన కీలక అప్డేట్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.

తాజాగా మేకర్స్ ఆశికా రంగనాథ్ "విశ్వంబర" సినిమాలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే నా సామి రంగ సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఆశిక విశ్వంబర సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ కి మరిన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>