Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecba2496a-2990-4288-9311-27168ec8283a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylecba2496a-2990-4288-9311-27168ec8283a-415x250-IndiaHerald.jpgబుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.తాజాగా ఈ 'రాజు యాదవ్‌' సినిమా నుంచి ఫీల్ మై స్మైల్ అంటూ సాగే పాటను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి అsocialstars lifestyle{#}getup srinu;Santhossh Jagarlapudi;Yashasvi Jaiswal;Mirchi;Chitram;producer;Producer;koratala siva;Jabardasth;prasanth;Prashant Kishor;Blockbuster hit;Music;Posters;Interview;king;Cinemaథియేట్రికల్ విడుదలకి సిద్ధంగా ఉన్న" రాజుయాదవ్"..!!థియేట్రికల్ విడుదలకి సిద్ధంగా ఉన్న" రాజుయాదవ్"..!!socialstars lifestyle{#}getup srinu;Santhossh Jagarlapudi;Yashasvi Jaiswal;Mirchi;Chitram;producer;Producer;koratala siva;Jabardasth;prasanth;Prashant Kishor;Blockbuster hit;Music;Posters;Interview;king;CinemaThu, 23 May 2024 22:00:00 GMTబుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.తాజాగా ఈ 'రాజు యాదవ్‌' సినిమా నుంచి ఫీల్ మై స్మైల్ అంటూ సాగే పాటను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ పాటని ఫీల్ గుడ్ మెలోడీ నెంబర్ గా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. యశస్వి కొండేపూడి తన లవ్లీ వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా బిత్తిరి సత్తితో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియోని విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాలో అంకితా ఖరత్ మహిళా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై కె ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. కాగా ఈ రాజు యాదవ్  చిత్రం.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>