MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya89162486-d453-440f-a8ba-ec9343252693-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya89162486-d453-440f-a8ba-ec9343252693-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ తాజాగా భజే భాయు వేగం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్Karthikeya{#}karthikeya;kartikeya;prasanth;BEAUTY;Car;Prashant Kishor;aishwarya;Hero;Posters;Heroine;Cinema;Teluguఅఫిషియల్ : "భజే భాయు వేగం" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ లాక్..!అఫిషియల్ : "భజే భాయు వేగం" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ లాక్..!Karthikeya{#}karthikeya;kartikeya;prasanth;BEAUTY;Car;Prashant Kishor;aishwarya;Hero;Posters;Heroine;Cinema;TeluguThu, 23 May 2024 15:35:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కార్తికేయ తాజాగా భజే భాయు వేగం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. 

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని , సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మే 25 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ మూవీ బృందం వారు తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న కార్తికేయ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని కార్ డోర్ ఓపెన్ చేసి అందులో కూర్చుని ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య మీనన్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని నిలబడి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే బెదురులంక 2012 మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇకపోతే ఐశ్వర్య మీనన్ కొంత కాలం క్రితం నిఖిల్ హీరోగా రూపొందిన "స్పై" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీబ్యూటీ కి పెద్దగా గుర్తింపుని తెచ్చి పెట్టలేదు. భజే వాయు వేగం సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>