MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey16ce6db0-3945-4135-a464-c5ad00c1b92d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey16ce6db0-3945-4135-a464-c5ad00c1b92d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మూవీ బృందం వారు ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో 76 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ సినిమా యొక్క చిత్రీకరణను వెంకీ 76 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం వారు తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ ఉండబోతున్నట్లు ఆ పాత్ర కోసం అనేక మంది ని మూవీ బృందం వారు వెతుకVenkey{#}anil ravipudi;Kesari;F2;Balakrishna;varun tej;Box office;Venkatesh;Heroine;Hero;News;Cinemaవెంకీ... అనిల్ రావిపూడి కాంబో మూవీకి సంబంధించి ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంట..!వెంకీ... అనిల్ రావిపూడి కాంబో మూవీకి సంబంధించి ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంట..!Venkey{#}anil ravipudi;Kesari;F2;Balakrishna;varun tej;Box office;Venkatesh;Heroine;Hero;News;CinemaThu, 23 May 2024 14:43:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మూవీ బృందం వారు ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో 76 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ సినిమా యొక్క చిత్రీకరణను వెంకీ 76 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ బృందం వారు తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ ఉండబోతున్నట్లు ఆ పాత్ర కోసం అనేక మంది ని మూవీ బృందం వారు వెతుకుతున్నట్లు ఒక వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం ఒకే హీరోయిన్ ఉండబోతున్నట్లు , రెండవ హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబో లో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే మూవీ లు రూపొందాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరో గా నటించాడు.

మూవీ మాత్రం సోలో హీరో గా రూపొందుతుంది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయ్యని అందుకుంటుందో చూడాలి.  విక్టరీ వెంకటేష్ ఆఖరిగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అపజయాన్ని అందుకోగా , అనిల్ రావిపూడి ఆఖరుగా బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాని రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>